కామారెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫోకస్.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డిపై ఆయన తనయుడు మంత్రి కేటీఆర్‌ ఫోకస్‌ చేశారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా అన్ని బాధ్యతలు చూస్తున్న ఆయన పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ భారీ మెజారిటీ సాధించే దిశగా వ్యూహాలకు పదును పెడుతున్నారు.…

Rahul Gandhi:మేడిగడ్డ బ్యారేజిని సందర్శించిన రాహుల్

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కొంత సేపటి క్రితం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. వంతెన మీద పగుళ్ళు చాలా ఎక్కువ అయ్యాయని…కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌లో అవినీతి విపరీతంగా జరిగిందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఆయన ఫ్యామిలీ తెలంగాణను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును…

Revanth Reddy: కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెప్షన్ రావు.. కేంద్ర సహకారంతోనే ఐటీ దాడులు: రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు

కేసీఆర్ అవినీతి కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం సహకారంతోనే తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీతో (Rahul Gandhi) కలిసి టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఈ…

స్టాటజీ అదిరింది..ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డితోనే జ‌నం

మ‌న ఈనాడుః అధికారం బ‌లం..ఆర్థిక‌బ‌లం..గులాబీ అభ్య‌ర్థి బ‌లాలు..కానీ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి జ‌నం బ‌లం కోరుకున్నాడు..వారి అడుగులు త‌న‌తో క‌లిసి రావాల‌ని సంక‌ల్సంతో ముందుకెళ్లాడు..వెర‌సి ఉప్ప‌ల్ నియోజ‌వ‌ర్గంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్య‌ర్థులు చేస్తున్న‌ప్ర‌చారం ఊపందుకుంది.ఈరోజు ప్ర‌క‌టించిన బీజేపి అభ్యర్థి ఎన్‌వీఎస్ఎస్…

Bigg Boss 7 Telugu Promo: నువ్వు భయపెడితే.. ఎవ్వరు భయపడరు.. పక్కకెళ్లి ఆడుకో..!

బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకు సెకండ్ ఛాలెంజ్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అమర్, రతిక ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లుగా…

Salaar Movie: ఫ్యాన్స్ బీ రెడీ.. ఇంకో 50 రోజుల్లోనే థియేటరల్లో ‘సలార్’ సందడి..

ఇప్పటికే విడుదలైన టీజర్ గూస్ బంప్స్ తెప్పించే విజువల్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. భారీ బడ్జెట్‏తో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను రెండు పార్టులుగా రాబోతుంది. ఇక మొదటి పార్ట్ ను డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‏గా రిలీజ్…

WhatsApp: భారత్‌లో 71 లక్షల అకౌంట్స్‌ను బ్యాన్‌ చేసిన వాట్సాప్‌

ఇదే క్రమంలో భారత ఐటీ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల అకౌంట్స్‌పై నిషేధం విధిస్తూ వస్తోంది వాట్సాప్‌. విద్వేషపూర్తి సందేశాలు, అశ్లీలతకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తుల అకౌంట్స్‌ను బాన్‌ చేస్తున్న వాట్సాప్‌ తాజాగా భారత్‌లో భారీగా అకౌంట్స్‌ను నిషేధించింది.…

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ అంటే అంత భయమా ?.. నన్ను అలాగే పంపించారు.. సందీప్ ఇన్ స్టా పోస్ట్..

ముందుగా వీరసింహాలు టీమ్ గెలిచింది. దీంతో వారికి స్పెషల్ పవర్ ఇచ్చి గేమ్ నుంచి ఒకిరిని తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‏బాస్. దీంతో అందరూ మాట్లాడుకుని గేమ్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన పల్లవి ప్రశాంత్ ను తప్పించారు. అయితే ఉన్నట్లుండి…

Business Idea: చల్లని శీతాకాలంలో లాభాల వేడినిచ్చే బిజినెస్‌.. నాలుగు నెలల కష్టపడితే సంవత్సర ఆదాయం..

శీతాకాలంలో అందరూ కచ్చితంగా స్వెటర్లు, జాకెట్లు, టోపీలు, కండువాలు, హ్యాండ్‌ గ్లౌజెస్‌, శాలువాలు వంటి శీతాకాలపు దుస్తులను వాడుతూ ఉంటారు. అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందేలా వాటిని విక్రయించడంపై దృష్టి సారిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ఈ…

Bigg Boss 7 Telugu: స్ట్రాటజీలు నేర్పుతున్నావా..? గౌతమ్ పై శివాజీ సీరియస్

హౌస్ లో ఉన్న వారు వీర సింహాలు, గర్జించే పులులు రెండు టీమ్స్ గా డివైడ్ చేసిన విషయం తెలిసిందే. ఇక పై నుంచి పడుతున్న చిన్న చిన్న బాల్స్ ను సేకరించి దాచిపెట్టారు. వాటిని కొట్టేయడానికి అపోజిట్ టీమ్ తెగ…