Ustaad bhagat singh Update: మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే

ManaEnadu:ఇటీవల పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చేసిన  వ్యాఖ్యలు ‘పుష్ప-2’ను ఉద్దేశించినవి కాదని రవిశంకర్‌ (Y Ravi Shankar) వివరణ ఇచ్చారు. తాజాగా ఆయన అమరావతిలో పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా నిర్మాత రవిశంకర్‌ ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘‘ఇటీవలే…

NBK 50 Years: బాలకృష్ణ 50 ఏళ్ల సర్ణోత్సవం.. అందరూ ఆహ్వానితులే!

Mana Enadu: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ (Golden jubilee) సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించేందుకు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ భారీ సన్నాహాలు చేస్తోంది. ఈ స్వర్ణోత్సవ వేడుకలు పేరిట అంగరంగ వైభవంగా, అత్యంత…

Committee Kurrollu :  ఓటీటీలోకి ‘కమిటీ కుర్రోళ్ళు’.. ఎప్పుడంటే?

ManaEnadu:ఆగస్టులో థియేటర్లలో సందడి చేసిన సినిమాల్లో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో ఒకటి ‘కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu)’. యదు వంశీ అనే కొత్త డైరెక్టర్ దాదాపు 19 మంది కొత్త నటులతో ఈ సినిమాను తెరకెక్కించాడు. మెగా డాటర్…

సింగర్​గా చిట్టి.. మత్తు వదలరా-2లో పాట పాడిన ఫరియా అబ్దుల్లా

ManaEnadu:’చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. పట్టుమని నవ్విందా నీ గుండె ఖల్లాసే’.. అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది మన చిట్టి. అదేనండి.. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది.. ఇచ్చేండి…

NBK: టాలీవుడ్​లో 50 ఏళ్ల ప్రస్థానం.. బాలకృష్ణ డ్రీమ్ సినిమా & రోల్స్ ఇవే

ManaEnadu:టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నట ప్రస్థానానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన తొలి చిత్రం ‘తాతమ్మ కల’ 1974 ఆగస్టు 30న విడుదలైంది. ఈ నేపథ్యంలో బాలయ్య సినీ స్వర్ణోత్సవాన్ని టాలీవుడ్‌ ఘనంగా నిర్వహించాలని…

COURT : ‘కోర్టు’లో ప్రియదర్శి.. నాని ‘వాల్​ పోస్టర్’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ

ManaEnadu:నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో ఆగస్టు 29వ తేదీన థియేటర్లలో సందడి చేశారు. పాజిటివ్ టాక్​తో ఈ చిత్రం దూసుకెళ్తోంది. నాని ఖాతాలో మరో హిట్ పడినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికే దసరా, హాయ్ నాన్నలతో…

Mathu Vadalara 2:వెల్‌కమ్‌ టు ‘హీ’ టీమ్‌.. ‘మత్తు వదలరా 2’ టీజర్‌ అదిరిపోయింది

ManaEnadu:ఆస్కార్ అవార్డు విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) చిన్న తనయుడు శ్రీసింహా కోడూరి (Sir Simha) టాలీవుడ్​లో పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. మత్తు వదలరా చిత్రంతో ఈ నటుడు తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చాడు.…

NBK:’తాతమ్మ కల’కు 50 ఏళ్లు.. ఈ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

ManaEnadu:ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు టఫ్ కాంపిటీషిన్ ఇస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. బాలయ్య తొలి సినిమా తాతమ్మ కల. ఈ చిత్రం 1974లో ఆగస్టు 30వ తేదీన విడుదలైంది. పద్నాలుగేళ్ల…

50 Years ఇండస్ట్రీ ఇక్కడ.. బాలయ్య సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలివే

ManaEnadu:‘నాకొకడు ఎదురు వచ్చినా వాడికే రిస్కు.. నేనొకడికి ఎదురెళ్లినా వాడికే రిస్కు’ అంటూ విలన్ గుండెల్లో దడ పుట్టించేలా డైలాగ్ చెప్పాలన్నా.. ‘ఒక్కసారి మావయ్యా అని పిలవమ్మా’ అని ఎమోషనల్ సీన్స్​లో ప్రేక్షకుల చేతి కంటతడి పెట్టించాలన్నా నందమూరి నటసింహ బాలకృష్ణ…

Bigg Boss-8: అభిమానులూ గెట్ రెడీ.. అలరించేందకు సిద్ధమైన రియాల్టీ షో

Mana Enadu: బుల్లితెర రియాలిటీ షో Bigg Boss 8 సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సరికొత్త సీజన్ తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న…