Rains: వరుణుడు ఉప్పెనై.. వీధులు ఏరులై.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వర్షం
తెలుగు రాష్ట్రాల్లో వానలు(Rains) దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులు రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు(Heavy Rains) పడతాయని వాతావరణశాఖ(IMD) తెలిపింది. ఇదిలా ఉండగా నిన్న మధ్య తెలంగాణ(Telangana) జిల్లాలు వరుణుడి దెబ్బకు అతలాకుతలమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమైన…
Weather Alert: తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు: IMD
తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ(IMD) వెదర్ అలర్ట్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 22) హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం(Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భాగ్యనగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్…
Rain Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం(Rain) దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతోపాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. కాగా శుక్రవారం మధ్యాహ్నం వరకూ తీవ్ర ఎండగా ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్మేశాయి. దీంతో…
3రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్ల నరికివేత.. TG సర్కార్‌పై ‘సుప్రీం’ సీరియస్
తెలంగాణలో కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli Land)లో 400 ఎకరాల స్థలంలో చెట్ల నరికివేత(Tree Felling) విషయంలో సుప్రీం కోర్టు(Supreme Court) తీవ్రంగా స్పందించింది. బుధవారం సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వాని(Telangana Govt)కి చుక్కెదురైంది. 3 రోజుల్లోనే 100 ఎకరాల చెట్లు నరికివేయాల్సిన అవసరం…
సన్నబియ్యం స్కీం ఒక బ్రాండ్.. అదే మన పేటెంట్: CLP భేటీలో సీఎం రేవంత్
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పార్టీ మంత్రులు, MLAలకు సూచించారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ సభాపక్షం (CLP) సమావేశం జరిగింది. ఈ…
Rain Alert: అకాల వర్షం.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణ(Telangana)లో అకాల వర్షాలు(Rains) అతలాకుతలం చేశాయి. దీంతో రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad) మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షంతో నగర రోడ్లన్నీ చెరువులను తలపించాయి. భారీ వరదకు…
Heavy Rain: తెలంగాణలో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
తెలంగాణ(Telangana)లో వాతావరణం(Weather) పూర్తిగా మారిపోయింది. గత నెలరోజులుగా భానుడి ప్రతాపానికి అల్లాడిన రాష్ట్ర ప్రజలకు గురువారం కాస్త ఉపశమనం కలిగింది. నేడు మధ్యాహ్నం ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆకాశమంతా మేఘావృతమైపోయింది. దీంతో హైదరాబాద్(Hyderabad)లోని జూబ్లిహిల్స్, శ్రీనర్ కాలనీ, బంజారహిల్స్, సికింద్రాబాద్,…
VC Sajjanar: ఆర్టీసీ ద్వారా మీ ఇంటికే రాములోరి కళ్యాణ తలంబ్రాలు
ఈ ఏడాది ఏప్రిల్ 6న శ్రీరామనవమి(Sri Ramanavami) రోజున జరిగే భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి మీరు వెళ్లలేకపోతున్నారా? మీకు సీతారాముల కళ్యాణం తలంబ్రాలు కావాలనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. తాజాగా రాములోరి భక్తులకు TGSRTC ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar)…
GOVT JOBS: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో కొలువుల జాతర!
రాష్ట్రంలోని నిరుద్యోగుల(Unemployees)కు తెలంగాణ సర్కార్(Telangana Govt) శుభవార్త చెప్పింది. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల(Posts)ను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే అన్నిశాఖల్లో నియామకాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మొత్తం 61,579 పోస్టుల జాబితాను సిద్ధం చేసిన…
















