Jallikattu: మొదలైన జల్లికట్టు పోటీలు.. తమిళనాట పొంగల్ సందడి షురూ
సంక్రాంతి(Sankranti)కి ఒక్కో చోట ఒక్కో క్రీడకు సంబంధించి పోటీలు(Games) నిర్వహించడం అనాదిగా వస్తోన్న ఆచారం. ఆంధ్రప్రదేశ్(AP)లో గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఫేమస్ అయితే.. రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహిస్తారు. అలాగే తెలంగాణ(TG)లోని హైదరాబాద్ సహా…
Team India: టెస్టుల్లో హిట్‌మ్యాన్ వారసుడెవరు?
టీమ్ఇండియా(Team India) టెస్టు జట్టుకోసం కొత్త సారథి(New Captain) కోసం వేట ప్రారంభించింది. ముఖ్యంగా న్యూజిలాండ్(NZ)పై సొంతగడ్డపై ఓటమి.. ఆస్ట్రేలియా(AUS)తో ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(BGT)లో ఘోర పరాజయం.. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత కెప్టెన్ రోహిత్…
కొవిడ్ లక్షణాలతో.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం
కరోనా (Corona).. ఈ పేరు వింటే చాలు అందరికి గుండెలో దడ మొదలవుతుంది. ఈ మహమ్మారి గత నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించింది. చాలా దేశాల ఆర్థిక స్థితిగతులను తలకిందులు చేసింది. చాలా ప్రాంతాలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. ఎన్నో లక్షల మంది…
రిటైర్మెంట్‌పై వినేశ్ ఫొగాట్ వెనక్కి?.. నెట్టింట ఎమోషనల్ పోస్టు
ManaEnadu:పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటు పడి పతకం కోల్పోయిన తర్వాత భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఆమె రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.…
Vinesh Phogat: నాడు రోడ్లపై కొట్లాడింది.. నేడు రింగులో పోరాడింది!!
Mana Enadu: వినేశ్ ఫొగట్ (Vinesh Phogat).. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. BJP మాజీ MP, రెజ్లింగ్ ఫెడరేషన్(Wrestling Federation of India (WFI)) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్(brij bhushan sharan singh) శరణ్ సింగ్…
Hyderabad Metro Services: ఐపీఎల్ మ్యాచ్… మెట్రో సేవలు ఇలా..
Mana Enadu:క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు హైదరాబాద్ మెట్రో అధికారులు. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మెట్రో రైళ్ల సేవలను అర్థరాత్రి 1:10 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.…
CRICKET : ఇండియా vs ఇంగ్లాడ్ టెస్ట్ మ్యాచ్..TSRTC ప్రత్యేక బస్సులు
మన ఈనాడు: ఉప్పల్ స్టేడియంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఇండియా VS ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ జరగనున్న వేళ.. టీఎస్‌ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిజూ ఉదయం 8…
World cup 2023 finals:వరల్డ్ కప్ ఫైనల్ కు ఫుల్ హంగామా..గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న బీసీసీఐ
మన ఈనాడుఃఇండియా, ఆస్ట్రేలియాల మధ్య నవంబర్ 19న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీని కోసం బీసీసీఐ గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. అతిరథ మహారథుల మధ్య ఈ మ్యాచ్‌ను కన్నులపండువగా నిర్వహించడమే కాక… భారత వాయు సేనకు చెందిన…
ఉప్పల్ క్రికెట్ మ్యాచ్‌కు ప్రేక్షకులకు నో ఎంట్రీ
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రపంచ కప్ – 2023 మ్యాచ్ నిర్వాహకులు BCCI అధికారులు మరియు HCA అధికారులతో గౌరవ రాచకొండ పోలీసు కమిషనర్ గారు ఈరోజు సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కమిషనర్…
టాస్ ఓడిన భారత్ (ఆసియా కప్)
ఆసియా కప్ తుది మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడింది.. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో జట్లను ప్రకటించనున్నారు. భారత జట్టు: రోహిత్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్, బుమ్రా, సిరాజ్, జడేజా,…









