CM Revanth: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. సాయంత్రానికి కీలక ప్రకటన?

మన ఈనాడు:ఈరోజు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు సీఎం. ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై వారితో చర్చించనున్నారు. CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Yuvagalam: యువగళం ముగింపు సభకు PK

మన ఈనాడు:యువగళం ముగింపు సభ విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ సభకు చంద్రబాబు, జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సభ జరగనుంది. వైసీపీ ప్రభుత్వ…

AP:ఇవాళ ఏపీ క్యాబినెట్ సమావేశం..

మన ఈనాడు:ఇవాళ ఉదయం 11 గంటలకు సెక్రెటరియేట్లో ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. మిచాంగ్ తుఫాను వల్ల వాటిళ్లిన నష్టం, ప్రభుత్వం నుండి చేసిన సాయం, పంట నష్టం పై మంత్రివర్గం చర్చించనుంది. మిచాంగ్ తుఫాన్ బాధితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం,…

పార్లమెంట్​ ఎన్నికల్లోనూ.. తెలంగాణా హీరో ఆ పార్టీనే!!

మన ఈనాడు:తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచ్ఛన్నసమరం ముగిసింది. లోక్ సభ ఎన్నికలకు తెలంగాణా సిద్ధమైంది . అయితే ఈసారి లోక్ సభ ఎనికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారు? ఏ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుంది? అన్నది ప్రతీ ఒక్కరిలో…

TS Congress: ఆ సీటు నుంచి ఎంపీగా సోనియా పోటీ.. తెలంగాణ కాంగ్రెస్ సంచలన తీర్మానం!

మన ఈనాడు:రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఈ రోజు గాంధీభవన్ లో నిర్వహించిన పీఏసీ మీటింగ్ లో నేతలు తీర్మానించారు. సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే మెజార్టీ సీట్లు దక్కుతాయన్న వ్యూహంతో ఈ…

KTR: ప్రభుత్వం ఎలా నడుపుతారో చూస్తాం.. ఇప్పుడు అసలు ఆట: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన ఈనాడు: సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందో చూస్తామని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉంది అసలు ఆట అని అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లో రుణమాఫీ చేస్తామన్న…

Rythu Bandhu : రైతు బంధు డబ్బు జమపై మంత్రి సీత‌క్క కీల‌క‌ ప్రకటన!

మ‌న ఈనాడుః రైతు బంధు నిధుల విడుదలపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. పెద్ద ఫామ్ హౌస్ లకు రైతు బంధు పడలేదని ఎమ్మెల్యే హరీష్ రావు బాదపతున్నారని చురకలు అంటించారు. సీఎం…

Flash Flash :జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?

    డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల..? జనవరి 7న నోటిఫికేషన్..? మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు..? పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు పై కసరత్తు.. తొలి దశలో జనవరి 21న, రెండో దశలో జనవరి 25న…

YS Jagan: వైసీపీలోని 40 మంది ‘సిట్టింగ్​లకు ‘నో సీట్’..! ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపిక‌పై సీఎం జ‌గ‌న్ క‌స‌ర‌త్తు..

మన ఈనాడు: రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం ఏపీ అధికారపార్టీ వైఎస్ఆర్‌సీపీ ఇప్పటికే వ్యూహాలతో ముందుకువెళ్తోంది. ముఖ్యంగా దీనికోసం సీఎం జ‌గ‌న్.. ఆ దిశ‌గా పూర్తి స్థాయిలో దృష్టి సారించారని సమాచారం. కొద్దిరోజులుగా ఎమ్మెల్యేలు,ఇంచార్జిల ప‌నితీరుపై అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి…

Bandi Sanjay: అభివృద్ధి.. హిందూత్వ ఎజెండాతో ప్రజల్లోకి.. మరోసారి ఎంపీగా పోటీ రెఢి అయిన బండి సంజయ్

కరీంనగర్ జిల్లాలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి వారం రోజులు గడువక ముందే, ఇక్కడ మాత్రంఎన్నికల మూడ్‌లోకి వెళ్తున్నారు రాజకీయ నేతలు. ముఖ్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌పై…