కేసీఆర్ ఇంటికి వెళ్లాలంటే..యువత అక్కడికి వెళ్లాల్సిందే
మన ఈనాడుః గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై బాజపా జాతీయ కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. ఇప్పటకైనా యువత స్పందించి కేసీఆర్‌కు పుల్‌స్టాఫ్ పెట్టే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. శనివారం నాడు బాజపా…
మల్కాజిగిరి క్యాడర్..మైనంపల్లి జెండాకే జై
హైదరాబాద్: మంత్రి హరీష్ రావు పై మల్కాజిగిరి MLA మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేసి BRS పై తిరుగుబాటు స్వరం పెంచి KCR కి హీట్ పెంచారు. శుక్రవారం BRS పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాశారు. మల్కాజిగిరి మల్లారెడ్డి…
తెలంగాణ గాంధీ..కొండా లక్ష్మణ్ బాపూజీ
మలిదశ తెలంగాణ పోరాటయోధుడు, నిజాం రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన వీరుడు,జన్మాంతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని, సామాజిక తెలంగాణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడిన మహనీయుడు, రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని…
బాబును ఎలా అరెస్టు చేస్తారు..? మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్: మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం దురదృష్టకరమని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం చంద్రబాబు అరెస్టుపై మంత్రి హరీశ్ రావు తొలిసారి స్పందించారు. ఈ వయస్సులో…
మంత్రి హరీష్ కు బుద్ది చెబుతా: మైనంపల్లి
మెదక్ జిల్లాలో మంత్రి హరీష్‌రావు పెత్తనంపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట మంత్రి హరీష్ అడ్రస్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటానని వెంకటేశ్వరస్వామి మీద ప్రమాణం చేస్తున్నాని అన్నారు. రబ్బరు చెప్పులతో వచ్చిన హరీష్ అన్ని మరిచి పార్టీలో…
మైనంపల్లి పాదయాత్ర..కమలం కోసమేనా..?
మంత్రి హరీష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హట్ టాఫిక్‌గా మారారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మల్కాజిగిరి టిక్కెట్ మైనంపల్లికే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ కవిత, కేటీఆర్, హరీష్‌రావు ఒత్తిడితో అభ్యర్థి మార్పులో అనివార్యమైంది. మెదక్…
ఒక్క ఎమ్మెల్యే కోసం కేసీఆర్!
ASR తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు, పార్టీల ఎత్తులు మొదలయ్యాయి. మరోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలన్న కసిలో ఉన్న గులాభీ దళపతి.. ఏడాది ముందు నుంచే ఒక్కో నియోజకవర్గాన్ని సమీక్షిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే కొందరు సిట్టింగులను మార్చి…
పవన్ కళ్యాణ్ పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు.
ఏపీలో టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలపై ఆయన సహ నటుడు, హీరో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం బ్రో వైఫల్యంపైనా పరోక్షంగా స్పందించారు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్…
AP – పైరవీలతో కాదు.. ప్రజల్లో ఉంటేనే టికెట్.. మొహమాటం లేకుండా చెప్పేస్తున్న అధిష్ఠానం
ఏపీలో కూడా ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గడిచిన నాలుగేళ్లు ఒక లెక్క.. ఈ ఎనిమిది నెలలు మరో లెక్క. అందుకే అన్ని పార్టీల అధినేతలు బుర్రలకు పదును పెడుతున్నారు. రానున్న ఎన్నికలలో మళ్లీ గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా…
చంద్రబాబు కొత్త విజన్ – వైసీపీ చేతికి అస్త్రం
టీటీడీ అధినేత చంద్రబాబు నూతన విజన్ ఆవిష్కరించారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆ విజన్ హాట్ టాపిక్ గా మారింది. విశాఖలో స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు. ఆవిష్కరణ కోసం టీడీపీ…