కుర్చీలు కోసం జెండాలు రేవంత్‌రెడ్డి జెండాలు మార్చేస్తాడు
మన ఈనాడు: కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి(Reventh Reddy). ఇంతకముందు రేవంత్ రెడ్డి TDPలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ నాన్న చనిపోతే అంత్యక్రియలు చేశాక స్నానం చేయడానికి కరెంట్ లేదని అసెంబ్లీలో చెప్పారు.…
Telangana: భాజపాతో జనసేన పొత్తు ఫిక్స్
మన ఈనాడు: తెలంగాణ ఎన్నికల క్రమంలో(TS Elections 2023) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అదేరోజు సూర్యాపేట జిల్లాలో నిర్వహించే భాజపా భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అమిత్…
Telangana అదిరిపోయేలా..KCR మేనిఫేస్టో
మన ఈనాడు: సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మేనిఫెస్టోను ప్రకటిస్తున్నారు. ఎన్నికల ప్రణాళిక రూపంలో గతంలో తాము 10 శాతం చెబితే.. అమలు మాత్రం 90 శాతం చేశామన్నారు. ప్రజలందరికీ రూ.5 లక్షల బీమా అందిస్తామన్నారు. తెల్లకార్డు కలిగిన 93…
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలే..KCR కాపీ
మన ఈనాడు:కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను కేసీఆర్ కాపీ కొట్టి బీఆరెస్ మేనిఫెస్టో ప్రకటించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మా గ్యారంటీలను కాపీ కొట్టి కేసీఆర్ పెద్ద అగాథంలో పడిపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మేం ఆరు…
BRS కు నీలం మధు ముదిరాజ్ గుడ్‌బై
మన ఈనాడు: పఠాన్‌చెరు నియోజకవర్గ అసమ్మతి నేత నీలం మధు ముదిరాజ్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. పార్టీ టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపంతో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. BRS పార్టీకి మరో షాక్ తగిలింది. పఠాన్‌చెరు నియోజకవర్గ అసమ్మతి నేత…
KCR: కంటోన్మెంట్ ప్రజలు నిన్నే గెలిపిస్తారు!
మన ఈనాడుః తండ్రి లేకుండా తొలిసారిగా ఎన్నికల్లో బరిలోకి దిగిన జి.సాయన్న కుమార్తె లాస్య నందిత(Lasya Nandita)కు సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) కొండంత ధైర్యాన్ని నింపారు. ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరంలేదని భరోసా కల్పించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ప్రజలు…
TS: 30స్థానాల్లో జనసేన పోటీ..కమలంతో దోస్తీ..?!
మన ఈనాడు: PK ఇప్పుడు APలోనే కాదు తెలంగాణలో కూడా తమ పార్టీ సత్తా ఎంటో చూపించేందుకు సిద్దం అవుతున్నారు. హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో పవన్.. జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన…
ఎన్నికల్లో BRSకి TRSనే పోటీనా..?
మన ఈనాడు: టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌కు వర్గ విభేదాలతో పెద్ద తలనొప్పి మొదలైంది. పేరు మార్పుతో కలిసొచ్చినట్లు కనిపిస్తడం లేదని ఆ మధ్య పార్టీ నేతలే గుసగుసలాడారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీకి టీఆర్ఎస్…
కేసీఆర్ ఇంటికి వెళ్లాలంటే..యువత అక్కడికి వెళ్లాల్సిందే
మన ఈనాడుః గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై బాజపా జాతీయ కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. ఇప్పటకైనా యువత స్పందించి కేసీఆర్‌కు పుల్‌స్టాఫ్ పెట్టే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. శనివారం నాడు బాజపా…
Telangana: బండి సంజయ్‌నే CM కావాలి
హైదరాబాద్: అదిలాబాద్ జిల్లాలో జరిగిన జనగర్జన సభలో అమిత్‌షా సాక్షిగా బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్‌నే CM కావాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఒక్కసారిగా సభా వేదికపై మీద నేతలు ప్రజలు ఉత్సహాన్ని చూసి ఆసక్తిగా గమనించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కుటుంబ…






