TG: ‘రాజీవ్ యువ వికాసం’ స్కీమ్.. దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్!

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అత్యం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam)’ పథకం దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అయితే దరఖాస్తు(Apply) చేసే సమయంలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నయని గడువు పెంచాలని యువత(Youth) డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకం…

GOVT JOBS: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో కొలువుల జాతర!

రాష్ట్రంలోని నిరుద్యోగుల(Unemployees)కు తెలంగాణ సర్కార్(Telangana Govt) శుభవార్త చెప్పింది. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల(Posts)ను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే అన్నిశాఖల్లో నియామకాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మొత్తం 61,579 పోస్టుల జాబితాను సిద్ధం చేసిన…

Gaddar Awards 2025: నేటి నుంచి గద్దర్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

గద్దర్ అవార్డుల(Gaddar Awards-2025)కు సంబంధించి తెలంగాణ ఫిల్మ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ, ఎంట్రీ ఫీజు(Entry Fee) వివరాలను వెల్లడించింది. ఇవాళ (మార్చి 20) మధ్యాహ్నం 3 గంటల నుంచి…

Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సమ్మర్ హాలిడేస్ ఎప్పటినుంచంటే?

తెలంగాణ(Telangana)లో ఎండలు సుర్రుమంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని(Students Health) దృష్టిలో పెట్టుకుని హాఫ్ డే స్కూళ్లు(Halfday Schools) నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15నుంచే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఒంటిపూట…

Ramzan: దుకాణదారులకు ‘రంజాన్’ ఆఫర్.. ఇకపై 24గంటలూ ఓపెన్ చేయొచ్చు!

దుకాణదారులకు తెలంగాణ సర్కార్(Telangana Govt) గుడ్‌న్యూస్ చెప్పింది. రంజాన్(Ramzan) సందర్భంగా స్పెషల్ పర్మిషన్(Special Permission) ఇచ్చింది. ఈ మేరకు మార్చి 2వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు దుకాణాలు(Shops) 24 గంటలూ నడుపుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర…

Ramzan: ముస్లిం ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై గంటముందే ఇంటికెళ్లొచ్చు!

రంజాన్ మాసం(The month of Ramzan) సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ సర్కార్(Telangana Govt) శుభవార్త చెప్పింది. ముస్లిం ఉద్యోగులు(Muslim employees) తమ పని వేళల కంటే గంట ముందే ఇళ్లకు వెళ్లేలా సీఎం రేవంత్(CM Revanth) వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వంలోని…

Ration Cards: గందరగోళానికి చెక్.. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు షురూ

తెలంగాణ(Telangana)లోని ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల(New Ration Cards)పై రోజుకో మాట చెబుతూ వస్తోన్న కాంగ్రెస్ సర్కార్.. ఎట్టకేలకు అప్లికేషన్ ప్రాసెస్‌(Applications)కు సంబంధించి అప్డేట్ ఇచ్చింది. దీంతో కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ మళ్లీ మొదలైంది.…

OGH: ఉస్మా‘నయా’ ఆస్పత్రికి ముహూర్తం ఫిక్స్.. నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన

నిజాం కాలం నాటి ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital).. సరికొత్త నయా హాస్పిటల్‌గా మారబోతుంది. అంతర్జాతీయ సొబగులతో.. అధునాతన హంగులతో.. కొత్త ఆస్పత్రి నిర్మించేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు(Medical services) అందించడమే లక్ష్యంగా ఉస్మానియా ఆసుపత్రిని సరికొత్త(Osmania…

TG SSC: 10th విద్యార్థులకు ఈవినింగ్ స్నాక్స్.. ఎందుకంటే!

ప్రభుత్వ పాఠశాల(Govt Shcools)ల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థుల(10th Students)కు తెలంగాణ సర్కార్(Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షలను దృష్టిలో పెట్టుకొని వారికి సాయంత్రం వేళల్లో స్నాక్స్(Snacks) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఫిబ్రవరి…

HYDRA: మళ్లీ రంగంలోకి హైడ్రా.. అమీన్‌పూర్‌లో కూల్చివేతలు షురూ

ప్రభుత్వ భూముల పరిరక్షణ (Govt Lands), చెరువులు, నాలాల కబ్జాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ హైడ్రా (HYDRA)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం…