బాలీవుడ్ బ్యూటీస్‌తో సీఎం మనవడి ప్రేమాయణం.. అప్పుడు స్టార్ హీరో కూతురితో.. ఇప్పుడు మాజీ మిస్ యూనివర్స్‌తో
Mana Enadu: బాలీవుడ్‌కు పాలిటిక్స్‌కు అవినాభావ సంబంధం ఉంది. ఈ సినిమా ఇండస్ట్రీలో నటించిన చాలా మంది నటులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. కొంత మంది రాజకీయ నాయకులేమో ఈ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లను పెళ్లాడుతున్నారు. ఇటీవలే ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా…
తవ్వేకొద్దీ మృతదేహాలు..150 మందికిపైగా మృతి
ManaEnadu: ప్రకృతి విలయానికి కేరళ వణుకుతోంది. వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడి ఇప్పటివరకు 153 మంది బలయ్యారు. దాదాపు వంద మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రభావిత ప్రాంతంలో రాళ్లు, మట్టిపెళ్లల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు…
Phone Tapping||ప్రభాకర్ రావు అరెస్ట్ కు రెడ్ కార్నర్ నోటీసు జారీ
ManaEnadu: నాన్‌బెయిలబుల్ వారెంట్‌ని అమలు చేసేందుకు కోర్టు పోలీసులకు అనుమతించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మాజీ ఎస్‌ఐబి చీఫ్ టి. ప్రభాకర్ రావును అరెస్టు చేసేందుకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసును అందజేసే అవకాశం ఉంది. ప్రభాకరరావు…
Ration Cards: గుడ్ న్యూస్ రేషన్ కార్డుల దరఖాస్తులకు CM గ్రీన్ సిగ్నల్
Mana Enadu:కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . కొత్త కార్డులు జారీచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి కొత్త రేషన్‌కార్డుల కోసం బీపీఎల్ కుటుంబాలు…
Bhatti Vikramarka : హామీలు అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నాం
Mana Enadu: ఇచ్చిన హామీల అమలు లోతుగా అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ త్వరలోనే చేయబోతున్నామని తెలిపారు. BRS అరుస్తుందని ఆయన మండిపడ్డారు. మీరు అరిచి గీ…
TG : తుది దశకు మంత్రివర్గ విస్తరణ
Mana Enadu:మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే కొంత కసరత్తు జరిగినా, ఈ వారంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండటంతో మరోసారి పార్టీ అధిష్ఠానంతో…
LK Advani: బీజేపీ సీనియర్ నేత అద్వానీకి సీరియస్
LK Advani: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్య కారణంగా అద్వానీని ఎయిమ్స్‌లో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.…
Telangana Highways: తెలంగాణలో ఆ 6 హైవేలకు మహర్దశ
Mana Enadu:కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం, మంత్రుల బృదం ఈ రోజు భేటీ అయ్యింది. తెలంగాణలో పలు జాతీయ రహదారుల అభివృద్ధి, అనుమతుల కోసం గడ్కరీకి వినతి పత్రం అందించగా ఆయన…
Rythu Bharosa: రైతులకు ఎకరాకు రూ.15 వేలు..
Mana Enadu:తెలంగాణలో రైతు బంధు స్కీమ్ పేరు త్వరలో రైతు భరోసాగా మారనుంది. ఎన్నికల హామీ మేరకు ఈ స్కీమ్ కింద రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందించనుంది రేవంత్ సర్కార్. అయితే.. రాళ్లు, రప్పలు, వెంచర్లకు కూడా…
TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. ఆ భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరణ..!
TTD: రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లపై టీటీడీ ఈఓ సమీక్ష నిర్వహించింది. ప్రత్యేక దర్శనం టికెట్లను వివిధ గవర్నమెంట్ శాఖల అధికారులకు ఇవ్వాలా వద్దా అన్నదానపై చర్చ నడుస్తోంది.ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఇవ్వాల్సి వస్తే ఏ ప్రాతిపదికన కల్పించాల్సి…