‘ట్రంప్’​కు మస్క్ మద్దతు.. టెస్లా ఉద్యోగులు మాత్రం హారిస్ వైపు!

ManaEnadu : అమెరికాలో నవంబరులో అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోటీ చేస్తున్నారు.…

నేను సేఫ్.. నన్నెవరూ ఆపలేరు : డొనాల్డ్ ట్రంప్

ManaEnadu:రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్డొ డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump)​పై మరోసారి హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతుండగా ఓ సాయుధుడు గోల్ఫో కోర్టువైపు తుపాకీ ఎక్కుపెట్టగా సీక్రెట్ ఏజెంట్లు…

గోల్ఫ్ ఆడుతుండగా ట్రంప్​పై కాల్పులకు యత్నం.. ఈసారీ సేఫ్

ManaEnadu:అమెరికా (USA)లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోసారి పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు సమీపంలో తాజాగా కాల్పులు (Shooting) జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్‌…

ట్రంప్ Vs హారిస్ డిబేట్.. పైచేయి కమలదేనట!

ManaEnadu:అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections 2024) ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ల ప్రచారం హోరెత్తుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో అగ్రరాజ్య రాజకీయం రంజుగా మారుతోంది. ఈ ఎలక్షన్…

కమలా హారిస్‌కు టేలర్ స్విఫ్ట్ సపోర్టు.. పాప్‌సింగర్ పోస్టుపై మస్క్ నోటిదురద

ManaEnadu:అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections 2024) సమీపిస్తున్న వేళ అగ్రరాజ్యంలో రాజకీయం రంజుగా మారింది. డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)ల మధ్య పోటీ తీవ్రతరం అయింది. ఈ ఇద్దరు పరస్పర విమర్శలు…

మరికొన్ని గంటల్లో ట్రంప్, హారిస్ డిబేట్.. మాటల యుద్ధంలో గెలుపెవరిదో?

ManaEnadu:అమెరికా అధ్యక్ష ఎన్నికల (US Presidential Elections 2024)కు మరికొన్ని నెలల్లో జరగనున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రాట్, రిపబ్లిక్ అభ్యర్థులు కమలా హ్యారిస్ (Kamala Harris), డొనాల్డ్ ట్రంప్​ల మధ్య ప్రచారం హోరెత్తుతోంది. ఇరు పక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో…