ఉప్పల్ గెలుపుపై సీనియర్ జర్నలిస్టు విశ్లేషణ
పల్లా మహేందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, నమస్తే తెలంగాణ ఉప్పల్ అసెంబ్లీ సమరం ముగిసింది. అయితే విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పార్టీల విజయ అవకాశాలను పరిశీలిస్తే గతం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గంలో బలంగా ఉంది. గత ఎన్నికల్లో…
Venkataramana Reddy: కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై వెంటకరమణా రెడ్డి గెలుపుకు కారణాలివే
మన ఈనాడు:కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేయడంతో ఆయన పూర్తిగా అక్కడే దృష్టిసారించారు. దీనికితోడు కాంగ్రెస్ ద్వితీయ నాయకత్వం 2018 ఎన్నికల తర్వాత గులాబీ గూటికి చేరింది. ఒకరు సీఎం, ఇంకొకరు సీఎం రేసులో ఉన్న…
Telangana Congress CM: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి..కాసేపట్లో ప్రకటన
మన ఈనాడు: సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. 40 నిమిషాల పాటు సాగిన సీఎల్పీ సమావేశంలో.. ఏకవాక్య తీర్మానాన్ని ఢిల్లీకి పంపించారు పరిశీలకులు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఏకవాక్య తీర్మానాన్ని..…
Telangana: తెలంగాణకు రెడ్ అలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
మన ఈనాడు:మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను…
Nani : తెలంగాణ రిజల్ట్స్ పై నాని ట్వీట్.. ఎన్టీఆర్ ఫోటోని షేర్ చేసి..
హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగంగా ఎక్స్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయిన నాని తెలంగాణ రిజల్ట్స్ పై కామెంట్స్ చేశారు. Nani :నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఫాదర్ అండ్…
Telangana Govt: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
మన ఈనాడు: తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయగా.. మరో 11మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.…
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్
మన ఈనాడు: తెలంగాణ అసెంబ్లీ రెండవ స్పీకర్‌గా వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ కాంగ్రెస్ అధిష్టానం నియమించడానికి నిర్ణయం తీసుకుంది. స్పీకర్‌గా ఆయన పేరును మంత్రులు పేర్లుతోపాటు ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. సభ నిర్వాహణ కీలకంగా మారడంతో దళత…
KCR: అర్థరాత్రి కాలు జారిపడ్డ కేసీఆర్.. ఫామ్‌హౌస్ నుంచి హుటాహుటిన యశోదాకు తరలింపు
మన ఈనాడు:తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన ఇంట్లో కాలు జారి పడటంతో గాయమైనట్లు సమాచారం. కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ మాజీ సీఎం…
Hyderabad: వణికిస్తున్న చలిగాలులు.. పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
మన ఈనాడు: నగరంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. దీంతో సాయంత్రం సాధారణం కంటే 5-6 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. గురువారం అత్యల్పంగా హయత్‌నగర్(Hayatnagar)లో 18 డిగ్రీలు, రాజేంద్రనగర్ 18.5, పటాన్‌చెరు 19.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.…






