Ponguleti Srinivasa Reddy: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు..
ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇల్లు, కార్యాలయంలో ఏకకాలంలో ఐటీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు.. గురువారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇంటి…
KCR: ఒక్క రోజే కేసీఆర్ రెండు చోట్ల నామినేషన్లు!
కేసీఆర్ ఇవాళ(నవంబర్ 9) రెండు స్థానాలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 -12 గంటల మధ్య గజ్వేల్‌లో నామినేషన్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్ సమర్పించనున్నారు. కేసీఆర్(KCR) ఏం చేసినా కాస్త డిఫరెంట్‌గా…
HYD: మీరు ట్యాంక్‌బండ్‌కు వెళ్తున్నారా..
హుస్సేన్‌సాగర్(Hussainsagar) తీరంలో పుట్టినరోజు వేడుకలను నిషేధిస్తూ ప్రభుత్వ విభాగాలు నిర్ణయం తీసుకున్నాయి. హుస్సేన్‌సాగర్(Hussainsagar) తీరంలో పుట్టినరోజు వేడుకలను నిషేధిస్తూ ప్రభుత్వ విభాగాలు నిర్ణయం తీసుకున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా పూర్తిస్థాయిలో ఆధునికీకరణ పనులు చేపట్టిన ట్యాంక్‌బండ్‌పై రాత్రి వేళల్లో యువతీ, యువకులు పుట్టిన…
Telangana Elections: సీఎం కేసీఆర్‌కు కారు లేదు..భార్యకు సెంటు భూమి లేదు..తెలుసా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ నుంచి అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. రేపటితో నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో ఎమ్మెల్యేగా(MLA) పోటీ చేసే వారు తమ అఫిడవిట్ పత్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం అధికారులు చెప్పిన నిబంధనల…
Khammam Politics: కొత్తగూడెం BRS పై బరిలోకి దిగనున్న జలగం?
-By Roja మన ఈనాడుః ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో గంటగంటకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాలేరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ హస్తం పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఈక్రమంలో కొత్తగూడెం…
PM Kisan: ఇలా చేస్తే..మీ అకౌంట్లో నగదు బదిలీ పక్కా
-✍By Roja మన ఈనాడు: పీఎం కిసాన్ 15వ విడత నిధి విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో ముందుగానే డబ్బు విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈకేవైసీ పూర్తైన రైతుల ఖాతాల్లోనే డబ్బు జమ…
TS Elections : కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితా విడుదల..
తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న ఐదుగురు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితా ఇదే.. పటాన్ చెరువు – కట్టా శ్రీనివాస్ గౌడ్ తుంగతుర్తి –…
Salaar : ‘సలార్’లో స్పెషల్ సాంగ్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ
ఈ సినిమా అప్డేట్స్, ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే సలార్ సినిమా గురించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఈ మూవీ…
Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్ తగ్గేదేలే.. డిసెంబర్ 1నే సలార్ ట్రైలర్
సలార్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ థింగ్ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్‌నో.. లేక గుడ్ న్యూస్‌ను.. గ్రాండ్‌గా అనౌన్స్ చేయాలని మేకర్స్ అనుకోవడమే ఆలస్యం.. ఆ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కనిపిస్తోంది. మేకర్స్…
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..
మన ఈనాడు:తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. వైకుంఠ ద్వారా దర్శనం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి ఒక్కటవ తేదీ వరకూ శ్రీవారి…






