పోచారానికి పోటీ లేదు..బాన్సువాడలో కారుకు తిరుగులేదు!
మన ఈనాడు: ప్రజలతో ప్రత్యక్షంగా 40ఏళ్లుకు పైబడి రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్న ఏకైక నాయకుడు..ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేస్తే..ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనకే సొంతం..భాన్సువాడ (BANSWADA) నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి (POCHARAM SRINIVAS REDDY)…
మహేశ్వరంలో త్రిముఖ పోరు..దేపకే మొగ్గు..?
మన ఈనాడు: మహేశ్వరం నియోజకవర్గం మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయం రసవరత్తరంగా మారనుంది. అధికారపార్టీ బీఆర్ఎస్ నుంచి మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి బరిలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆతర్వాత అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ గూటికి…
యాదాద్రి సాక్షిగా..జనం మనస్సు గెలిచిన గొంగిడి
మన ఈనాడు: తన ప్రస్థానం ఊహించని మలుపు..మధ్యతరగతి కుటుంబం నుంచి జనం నేత మారిన తీరు..గులాబీ ఇచ్చిన తొలి అవకాశంతో MPTC నుంచి MLA వరకు ఎదిగిన తీరు..ప్రజల మనస్సు గెలిచిన ఆ నేత గొంగుడి సునితారెడ్డిపై ‘మన ఈనాడు’ డిజిటల్…
రేవంత్ ట్విట్‌పై..ఘాటూగానే కవిత రియాక్షన్
మన ఈనాడుః గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నఘటన తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేసింది. టిపిసిసి అధ్యక్షుడు బతుకమ్మ సంబురాలపై వీడియోలు చేసే కవితకు..ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న మృత్యు ఘోష వినిపించలేదంటూ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ ట్విట్ చేశారు. గ్రూప్…
HYD| సింగిరెడ్డి కోసం రంగంలోకి KTR
మన ఈనాడు: ఉప్పల్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి టిక్కెట్ దక్కకపోవడంతో దంపతులు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా సింగిరెడ్డి దంపతులు ఉన్నారు రంగంలోకి దిగిన…
సర్కారు పథకాలు..బీఎల్ఆర్ సేవలతో కారు గెలుపే
ఉప్పల్: ప్రభుత్వ పథకాలు..బీఎల్ఆర్ ట్రస్టు చేస్తున్న సేవలతో ఉప్పల్ ‘కారు’ గెలుపు పక్కా అని ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉప్పల్,మల్లాపూర్ డివిజన్లలో జరిగిన బీఆర్ఎస్ చేపట్టిన ఆత్మీయ సమావేశంలో బండారికి కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు.…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే..కమలం గూటికి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సోమవారం కమలం గూటికి చేరేందుకు సిద్దం అయ్యారు. తూర్పు హైదరాబాద్ పేరుతో ఇటీవల వేగంగా విస్తరిస్తున్న నియోజవర్గానికి చెందిన ఆఎమ్మెల్యేకి సీఎం కేసీఆర్ సీటు నిరాకరించారు. ఇటీవల కేటీఆర్ పిలిచి మాట్లాడినప్పటికీ…
గులాబీ దళం ఓవైపు.. జనబలం మరోవైపు
హైదరాబాద్: క్షేత్రస్థాయిలో వేళ్లూనుకున్న అభిమానం, ఏళ్లుగా జనానికి అంటిపెట్టుకుని చేసిన సేవాకార్యక్రమాలతో కలిసొచ్చిన చరిష్మాతో పాటు వెన్నంటి నడుస్తున్న గులాబీ దళంతో ఉప్పల్ నియోజకవర్గంలో బండారు లక్ష్మారెడ్డి గెలుపు లాంఛనంగా కనిపిస్తోంది. మరోవైపు ఇంకా అభ్యర్థులను తేల్చుకోలేని పరిస్థితిలో ఇతర పార్టీలు…
ఉప్పల్ బరిలో తొలిసారి మహిళలకు ఛాన్స్..?!
హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి మహిళలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాబోతుంది.33శాతం రిజర్వేషన్ మహిళలకు స్థానం కల్పించే వెసులుబాటు రావడంతో ఉప్పల్ రాజకీయం చిత్రం రసవత్తరంగా ఉండనుంది. మూడు సార్లు ఇక్కడి ఎన్నికైన ఎమ్మెల్యేలుకు మూడు సార్లు 3పార్టీలకు…






