దుష్ట, దైవశక్తి యుద్దమే ఆదిపర్వం..ఈనెల ఆఖరికి గ్రాండ్​ రిలీజ్​

ManaEnadu:రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన చిత్రం “ఆదిపర్వం”. ఈ సినిమాలో మంచు లక్ష్మి( Manchu Lakshmi), ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను…