హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ACB కేసులో.. మరో ఇద్దరి అరెస్ట్

మన ఈనాడు: శివ బాలకృష్ణకు లంచం తీసుకురావడంలో, బదలాయించడంలో గోపీ, హబీబ్‌లు కీలకంగా వ్యవహరించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణలో శివ బాలకృష్ణ ఇద్దరు వ్యక్తుల పేరిట అనేక ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై ఆరోపణలు…