PM Modi: బీసీ గర్జన సభలో‌ మోదీ కీలక ప్రకటన..!

మన ఈనాడు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో బీసీ‌ గర్జన సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM…