Bigg Boss 7 Telugu: సందీప్ ఎలిమినేషన్ అతనే కారణం..!

  బిగ్ బాస్ సీజన్ 7 నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. సందీప్ ఎలిమినేషన్ తో ఇంటి సభ్యులంతా ఎమోషనల్ అయ్యారు. ఇక తేజ నా వల్లే ఎలిమినేట్ అయ్యాడని శివాజీ తో చెబుతూ కనీళ్ళు పెట్టుకున్నాడు.…