అమెజాన్ గోదాంపై బీఐఎస్ దాడులు.. 2783 ఉత్ప‌త్తులు సీజ్

హైదరాబాద్ నగరవ్యాప్తంగా బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (BIS) హైద‌రాబాద్ శాఖ అధికారులు అమెజాన్ గోదాముల(Amazon Go downs)పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బీఐఎస్ ధ్రువీక‌రించిన ఐఎస్ఐ మార్కు, రిజిస్ట్రేష‌న్ మార్కు లేని ఉత్ప‌త్తుల‌ను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. బీఐఎస్…