KTR : బ‌ల‌మైన నాయ‌క‌త్వం..స్థిర‌మైన ప్ర‌భుత్వం కేసీఆర్‌దే!

– 55ఏళ్ల అధికారం ఇస్తే..అంధ‌కారంలోకి నెట్టారు -మూడు ఏళ్ల‌లో 35పైఒవ‌ర్‌లు నిర్మించాం ఉప్ప‌ల్ న‌లుముల‌లా మెట్రో తెస్తాం మ‌ల్లాపూర్ రోడ్‌షోలో మంత్రి కేటీఆర్‌ హైద‌రాబాద్ బాగుండాలంటే అల్ల‌ట‌ప్పా నాయ‌కులు కాదు..బ‌ల‌మైన నాయ‌క‌త్వంతోపాటు..స్థిర‌మైన ప్రభుత్వం అవ‌స‌ర‌మ‌ని అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం అవుతుంద‌ని…