Cridit Cards: క్రెడిట్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో లాభాలేంటో తెలుసా?

ManaEnadu: ఈరోజుల్లో చాలామంది పేమెంట్స్(Payments) కోసం క్రెడిట్ కార్డుల(Credit Cards)ను వాడుతున్నారు. అయితే అలా లావాదేవీలు(Transactions) జరిపే విషయంలో అప్రమత్తం(Alerts)గా ఉండటం చాలా అవసరం. క్రెడిట్ కార్డు విషయాల్లో కూడా అనేక మోసాలు(Frauds) జరుగుతున్నాయి. అయితే అలాంటివి జరగకుండా ఉండాలంటే క్రెడిట్…