ఒక్క SMS.. ఇద్దరు చిన్నారులను ఆదుకున్న సాయిధరమ్‌ తేజ్‌

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇద్దరు చిన్నారులకు సాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. తనకు యాక్సిడెంట్‌ జరిగిన తర్వాత జీవితం అంటే ఏమిటో తెలిసింది అని చెప్పిన ఆయన ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూనే.. సోషల్‌ సర్వీసులో కూడా…