Akkineni Nagarjuna: కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. కోర్టును కోరిన నాగార్జున

ManaEnadu: నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఆయన ఫ్యామిలీ, హీరోయిన్ సమంత(Samantha)పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సురేఖ చేసిన వ్యాఖ్యలపై మొత్తం సినీ ఇండస్ట్రీ(Film industry) ఆమెపై తీవ్రంగా మండిపడుతోంది. మహిళా…