TSRTC|మేడారం భక్తులకు గుడ్​ న్యూస్​.. సమ్మక్క సారక్క ప్రసాదం ఇళ్ల వద్దకే!

మన ఈనాడు:మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్య జరగనుండగా, ఫిబ్రవరి 14 నుంచి 25 వరకు భక్తులు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో ప్రసాదాలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని TSRTC కల్పించింది. మేడారం సమ్మక్క సారలమ్మ ద్వైవార్షిక జాతరకు వెళ్లలేని…