అక్రమ నిర్మాణాలపై సినీ నటుడు అలీకి నోటీసులు

సినీ నటుడు అలీ(Ali) అంటే తెలియని వారుండరు. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు టాలీవుడ్ లోని స్టార్ కమెడియన్లలో ఒకరిగా నిలిచారు. ఓవైపు వరుస సినిమాలు చేస్తూ.. మరోవైపు బుల్లితెరపై పలు టాక్ షోలు హోస్టు…