వారెవ్వా! ఇదీ కదా మ్యాచ్ అంటే.. లోస్కోరింగ్ గేమ్‌లో KKR చిత్తు

IPL 2025లో భాగంగా కోల్‌కతా వర్సెస్ పంజాబ్(KKR vs PBKS) మ్యాచ్ నరాలు తెగేంత ఉత్కంఠను రేపింది. బంతి బంతికి ఊహించిన మలుపులు తిరుగుతూ అభిమానులను ఉర్రూతలూగించింది. మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన లోస్కోరింగ్‌ గేమ్‌లో KKRపై పంజాబ్ కింగ్స్ 16…