భలే ఛాన్సులే.. ‘డ్రాగన్’ హీరో చేతిలో 2 తెలుగు సినిమాలు

తమిళ సినిమాలకే కాదు కోలీవుడ్ హీరోలకూ తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అందుకే తమిళ నటులు తమ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. అలా ఇప్పటికే కోలీవుడ్ స్టార్లు అజిత్ (Ajith Kumar), విజయ్, సూర్య, ధనుష్, శివకార్తికేయన్,…