Bobm Threat: HYD శంషాబాద్ విమానశ్రయానికి బాంబు బెదిరింపులు!

హైదరాబాద్‌(Hyderabad)లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో కలకలం రేగింది. ఎయిర్ పోర్టు(Airport)లో బాంబు అమర్చినట్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి శుక్రవారం సాయంత్రం అధికారులకు ఈ-మెయిల్(E-Mail) ద్వారా బెదిరింపు సందేశం అందింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు, భద్రతా సిబ్బంది…