Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ (గురువారం) ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు 13 కంపార్ట్‌మెంట్ల(Compartments)లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(బుధవారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 70,372 మంది భక్తులు…