మంత్రి హరీష్​ కు బుద్ది చెబుతా: మైనంపల్లి

మెదక్​ జిల్లాలో మంత్రి హరీష్​రావు పెత్తనంపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్​రావు మండిపడ్డారు. సిద్దిపేట మంత్రి హరీష్​ అడ్రస్​ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటానని వెంకటేశ్వరస్వామి మీద ప్రమాణం చేస్తున్నాని అన్నారు. రబ్బరు చెప్పులతో వచ్చిన హరీష్​ అన్ని మరిచి పార్టీలో…

మైనంపల్లి పాదయాత్ర..కమలం కోసమేనా..?

  మంత్రి హరీష్​రావుపై సంచలన వ్యాఖ్యలు చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హట్​ టాఫిక్​గా మారారు. సీఎం కేసీఆర్​ ప్రకటించిన జాబితాలో మల్కాజిగిరి టిక్కెట్​ మైనంపల్లికే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ కవిత, కేటీఆర్​, హరీష్​రావు ఒత్తిడితో అభ్యర్థి మార్పులో అనివార్యమైంది. మెదక్​…

జైలుకెళ్లిన ముఖ్య‌మంత్రులు!

  – అర‌ణ్య‌:            ఏ రాష్ట్రమేగినా.. ఏ నేత‌ను చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం..? ఎటు చూసినా అంతా అవినీతి క్షుద్ర‌గ‌ణం. కార్పొరేట‌ర్ నుంచి సీఎం దాకా.. ఎవ్వ‌రూ ఇందుకు అతీతులు కాదు. ప్ర‌ధాన నేత‌లే…

క‌రీంన‌గ‌ర్ మూడు పార్టీల‌దీ!

-అర‌ణ్య‌ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ఏడాది ముందు నుంచే అధికార భారాస ప్ర‌చారాలు ముమ్మ‌రం చేయ‌గా, కాస్త ఆల‌స్యంగా భాజ‌పా, ఈ ఇద్ద‌రి దూకుడు అందుకునేందుకు హ‌స్తం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. పొలిటిక‌ల్ బ్ల‌ఫ్ మాస్ట‌ర్ కేసీఆర్ ముందు…

ఇక టీడీపీ నాది – నంద‌మూరి బాల‌కృష్ణ‌

అర‌ణ్య‌ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుతో ఎంతోమంది కార్య‌క‌ర్త‌లు ప్రాణాలు విడిచార‌ని… ఆ కుటుంబాలను తాను నేరుగా క‌లిసి పరామర్శిస్తానని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎవ్వరికీ భయపడనక్కర్లేదన్నారు. అంద‌రికీ తాను అండ‌గా నిల‌బ‌డ‌తాన‌ని ఆయ‌న హామీ…

మెగా స‌ల‌హాదారు ప‌ద‌వికి పీవీ ర‌మేశ్ రాజీనామా

  హైద‌రాబాద్‌: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(MEIL) సలహాదారు పదవికి విశ్రాంత‌ ఐఏఎస్ పి.వి.రమేష్ రాజీనామా చేశారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం ఆ సంస్థ ఎండీ కృష్ణా రెడ్డికి ఆయ‌న రాజీనామా లేఖ‌ను పంపారు. తెదేపా…

అలిసిపోయా.. ఇక చాలు : కోహ్లీ

పాకిస్తాన్ పేరెత్త‌గానే పేట్రేగిపోయేవారు ఒక‌ప్ప‌టి క్రికెట‌ర్లు. ఇత‌ర దేశాల‌ను ఈజీగా తీసుకున్నా.. పాక్ వ‌ర‌కొచ్చేస‌రికి మ్యాచ్‌లో స్కోరు త‌మ‌దే ఉండాల‌ని, వికెట్లు త‌మ‌కే ద‌క్కాల‌నే త‌ప‌నే ఒక‌ప్పుడు క‌నిపించేది. ఈ విష‌యాన్ని సీనియ‌ర్లు చాలామంది మీడియా ముఖంగా చెప్పారు కూడా. సోమ‌వారం…

కాంగ్రెస్ నేత డీఎస్ ఆరోగ్యం విష‌మం

పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీ. శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతోపాటు పలు…

బాబు.. ఇక జైళ్లోనే!

మ‌న ఈనాడు ప్ర‌త్యేకం: ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్ర‌బాబు నాయుడు హౌస్ రిమాండ్ పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసింది. ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌లో రూ.వంద‌ల కోట్లు కొట్టేశార‌న్న అభియోగాల మీద బాబు అరెస్ట‌యిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న్ను…

ఒక్క ఎమ్మెల్యే కోసం కేసీఆర్‌!

ASR తెలంగాణాలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో నేత‌లు, పార్టీల ఎత్తులు మొద‌ల‌య్యాయి. మ‌రోసారి అధికారం ద‌క్కించుకుని హ్యాట్రిక్ కొట్టాల‌న్న క‌సిలో ఉన్న గులాభీ ద‌ళ‌ప‌తి.. ఏడాది ముందు నుంచే ఒక్కో నియోజ‌క‌వ‌ర్గాన్ని స‌మీక్షిస్తూ వ‌స్తున్నారు. అందులో భాగంగానే కొంద‌రు సిట్టింగుల‌ను మార్చి…