SIB Prabhakar Rao: పోలీసుల ఎదుట ప్రభాకర్‌రావు..నేడు కీలక వ్యక్తులకు నోటీసులు
Phone Tapping Case Updates: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం సీరియస్‌గా తీసుకుంది. ఫొన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసి కీలకమైన అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అప్పటి ఎస్ఐబీ…
Pebbair Market మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం..భారీగా ఆస్తినష్టం
Fire Broke At Agri Godown: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా (Wanaparthy Distic)పెబ్బేరులోని మార్కెట్ యార్డులో రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో (Market Yard)…
Malkajgiri: ఇళ్ల మధ్యే పేలుళ్లు..ఉలిక్కిపడ్డ ప్రజలు
హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారుజామున వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు (Fire Accidents) జరిగాయి. ఆయిల్ గోదాంతోపాటు ప్లాస్టిక్ పరిశ్రమలో సంబవించింది. మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయిల్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది…
Radha KishanRao:రాధాకిషన్‌రావుకు ఏడు రోజుల కస్టడీ
ఫోన్ టాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధా కిషన్ రావును తమ కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈమేరకు రాధాకిషన్‌రావును పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. కాగా రాధా కిషన్‌రావును…
Bail: రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణకు బెయిల్
రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జనవరి 25న శివ బాలకృష్ణ అరెస్టయిన విషయం తెలిసిందే. 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోవడంతో శివబాలకృష్ణకు కోర్టు బెయిల్ ఇచ్చింది. రూ.లక్ష,…
Sangareddy Accident:పేలిన రియాక్టర్.. ఆరుగురు కార్మికులు మృతి
సంగారెడ్డి జిల్లా చందాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఎస్‌బీ కెమికల్ ఫ్యాక్టరీ(SB Chemical Factory)లో భారీ శబ్దంతో రియాక్టర్లు పేలాయి. పేలుడు ధాటికి కంపెనీలో ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.మరో 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దుర్ఘటన జరిగిన…
Basara: రైల్వే స్టేషన్లో లవర్స్ సూసైడ్
నిజామాబాద్ నగరానికి చెందిన యువతీ, యువకుడు నిర్మల్ జిల్లా బాసరలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి బాసర రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ – నాగర్ సోల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కిందపడి ఇద్దరు సూసైడ్ చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది. నిజామాబాద్…
EX DCP Radha kishan Rao Arrest: ఫోన్ ట్యాపింగ్ కేసు.. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ అరెస్ట్..
ఫొన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మాజీ డీసీపీ రాధకిషన్‌రావు పోలీసుల విచారణకు హజరయ్యేందుకు అమెరికా నుంచి నేరుగా బంజారాహిల్స్ పోలీసులు ముందుకు వచ్చారు. అప్పటి ఎస్ఐబీలో పనిచేసిన సీఐ గట్టుమల్లు పాత్ర కూడా…
Super Police CI GOPI: ఎగిసిపడే నిప్పుల్లోకి దూకి..ప్రాణాలు కాపాడిన ఖాకీ
Warangal: ప్రజల ప్రాణాలు రక్షించేందుకు ఓ పోలీస్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎగిసిపడుతున్న మంటల్లోకి దూకి ప్రాణాలు కాపాడిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వరంగల్ పోచమ్మ మైదాన్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు సైతం లెక్క…
Gold| గోల్డ్ లోన్ సంస్థలకే..టోకరా వేసిన కిలాడి దంపతులు
బంగారం తాకట్టు పెట్టుకుని లోన్స్ ఇచ్చే సంస్థలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. తక్కువ వడ్డీకే పెద్ద మొత్తంలో గోల్డ్ లోన్స్ ఇస్తున్నామని వినియోగదారులకు ఫోన్లు చేసి మరి ఆఫర్లు వివరిస్తున్నారు. వీటితోపాటు బంగారం రేట్ రోజురోజుకి పెరుగుతుండటంంతో తనాఖాపై సోమ్ము…






