Uppal:ప్రజల కోసం పనిచేద్దాం..సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్దాం: బండారి
Empally- ప్రజల కోసం ఐకమత్యంగా పనిచేద్దామని..సంక్షేమమే లక్ష్యంగా మెందుకెళ్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. చర్లపల్లి డివిజన్ శ్రీమారుతీ ఎంక్లేవ్ కాలనీ అసోసియోషన్ భవనంలో ఆదివారం జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.…
Congress: ‘హస్తం’తో అండగా నిలబడతాం..కాంగ్రెస్‌ను గెలిపిస్తాం!
మన ఈనాడు: ఉప్పల్ ప్రచారంలో మందుముల దూకుడు సైలెంట్‌గా జనంలోకి హస్తం జనంతో నిలబడి నేతకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఎప్పుడూ అండగా నిలబడే ఉంటారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నెమలి అనీల్ అన్నారు. పదవులు కోసం పార్టీ అభ్యర్థిని…
Upapl:మల్లాపూర్ లో మంత్రి KTR సభ
మన ఈనాడు: ఉప్పల్ నియోజవర్గం బూత్ కమిటీ సమావేశానికి మంత్రి KTR హాజరు కానున్నారు. నవంబర్ 2న మల్లాపూర్ VNR గార్డెన్స్ లో జరిగే సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తం 406 బూతులకి గాను ఒక్కో బూతు నుంచి 10…
బండారిని గెలిపించుకుంటాం..ఉప్పల్ అభివృద్ధి కోనసాగిస్తాం!
మన ఈనాడు: ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి అన్నారు. ఉప్పల్ బీఆర్ఎస్ MLA అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం చేస్తున్న ఇంటింటి ప్రచారంలో ప్రజల…
ఉప్పల్ అభివృద్ధి ఎన్వీఎస్ఎస్దే
మన ఈనాడు: డబ్బు సంచులు పంచే నాయకుడు తమకు వద్దని..ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పనిచేసే నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS) కావాలని ఉప్పల్ సర్కిల్ కాషాయం నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. గడిచిన ఐదేళ్లుగా ఉప్పల్ నియోజకవర్గంలో…
కాంగ్రెస్ బలం చూపిద్దాం..అధికారం సాధిద్దాం!
మన ఈనాడు:తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ బలం ఎంటో బీఆర్ఎస్కి చూపిద్దామని, అధికారం సాధించుకుందామని ఉప్పల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మందుముల పరమేశ్వరరెడ్డి అన్నారు. మల్లాపూర్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నెమలి అనీల్ అధ్యక్షతన జరిగింది. కేసీఆర్…
యవతకు ఆదర్శం..రాజకీయాల్లో ‘అనంత’సేవలు
మన ఈనాడు: యువతకు ఆదర్శంగా నిలుస్తూ..రాజకీయాలకు సరికొత్త నిర్వచనం ఇస్తున్న కౌకుట్ల ‘అనంతరెడ్డి’సేవలు నాగారం పురపాలకం తమదైన ముద్ర వేసుకుంటున్నాయి. ప్రజా సమస్యలు పరిష్కారామే తన ఎజెండాగా జనం వద్దకు వెళ్లే యువనేతగా మేడ్చల్ జిల్లాలో గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు జన్మదిన…
ఉప్పల్ గడ్డపై ఎగిరేది కాషాయం జెండానే
హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు తీర్పు కాషాయం జెండాను గెలిపించేలా ఉండబోతుందని BJP రాష్ర్ట నాయకుడు గడ్డం సాయికిరణ్ అన్నారు. ప్రజాదీవెన యాత్రను హబ్సిగూడ డివిజన్ వెంకటరెడ్డి నగర్ నుంచి ప్రారంభించారు. గడప గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ…
మల్కాజిగిరిలో ‘మర్రి’కి నందికంటి బలం
హైదరాబాద్: మల్కాజిగిరి అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డికి నందికంటి బలంగా మారనున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్లోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాలకు స్థానం లేదని జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పేర్కొన్నారు.…
చక్రిపురంలో ఘనంగా గణపయ్యకి పూజలు
ఉప్పల్:చక్రిపురం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక మండపంలో పూజలు ఘనంగా నిర్వహించారు. MLA భేతి సుభాష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ధన్పాల్ రెడ్డి కుషాయిగూడ SI షఫీ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు ఐకమత్యంగా ఉంటూ ఆదర్శంగా నిలవాలని…






