కారుకు ఓటేయ్యండి..షాద్‌నగర్‌కు తిరుగులేని అభివృద్ది: MLA బేతి సుభాష్‌రెడ్డి
మన ఈనాడు, హైదరాబాద్ ప్రజలంతా కారు గుర్తుకు ఓటేస్తే..మన షాద్‌నగర్ తిరుగులేని అభివృద్ధి సాధిస్తుందని ఎన్నికల ఇంఛార్జీ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. నందిగామ మండలం చిలకమర్రి, అప్పారెడ్డిగూడెం, సర్పంచ్ జీకే.నర్శింహ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సర్కారు సంక్షేమ…
ఉప్పల్ ప్రజలు హస్తం గెలుపుకు జై
మన ఈనాడు, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గంలో చాపకింద నీరులా జనంలోకి విస్తరించింది. అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డి చేస్తున్న ప్రచారంలో ప్రజలు ప్రేమతో స్వాగతం పలుకుతున్నారు. ఆత్మీయ పలకరింపుతో ప్రజలే కాంగ్రెస్ అభ్యర్థికి ధైర్యం నింపుతున్నారు. ఇప్పటికే కాప్రా అధికారపార్టీ…
ప్రజల కోసం నిలబడతాం..ఎర్రజెండాకే ఓటేయ్యండి!
మన ఈనాడుః ప్రజల కోసం నిలబడిన..పోరాడినా కమ్యూనిస్టు పార్టీ నాయకులు మాత్రమేనని..అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రజెండాకు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన ఉందని సిపిఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు.సిపిఐ(ఎం) పార్టీ ఖమ్మం జిల్లా మధిర…
ఉప్పల్ BRS ఉద్యమకారులు..కాంగ్రెస్‌తో జత కట్టారు!
మన ఈనాడు: 20ఏళ్లుగా గులాబీ జెండా ఎత్తారు..తెలంగాణ సాధించాక పదవుల ఆశించకుండా సుపరిపాలన అందాలని కోరుకున్నారు.. కానీ ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అవలంభిస్తున్న తీరు ఉద్యమకారులను చులకన చేసి చూస్తుందని వాపోయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి…
హబ్సిగూడ సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షుడిగా ఠాగూర్ఇందర్సింగ్
మన ఈనాడు: హబ్సిగూడ సీనియర్ సిటిజెన్స్ అసోసియోషన్ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఎన్నికైన సభ్యలు రెండు సంవత్సరాలు పాటు కమిటీ పదవులలో కొనసాగుతారు. అధ్యక్షుడిగా ఠాగూర్ఇందర్ సింగ్,ఉపాధ్యక్షులుగా టి.జగన్మోహన్రెడ్డి, కేవీ. రాజిరెడ్డి, జనరల్ సెక్రటరీగా జి.కరుణాకర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా టి. భరత్‌సింగ్,…
మల్లాపూర్ లో BRS కార్మిక సభ..
మన ఈనాడుః ఓట్ల పండగకి రోజులు దగ్గరపడుతున్నాయి..అభ్యర్థులు ప్రచారం రోజురోజుకు వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు.. బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపుకోసం ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మంగళవారం ఉదయం మల్లాపూర్ డివిజన్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి…
చింతకాని BRSకి బిగ్‌షాక్..కారు వదిలి హస్తం బాట!
మన ఈనాడు: చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. కారు వదిలి నాయకులు హస్తం బాట పడుతున్నారు. సోమవారం తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టివిక్రమార్క సమక్షంలో చింతకాని మండల ఎంపీపీ కొపూరి పూర్ణయ్య కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు.అంతకముందు చింతకాని మండల…
ఉప్పల్ BRSకి ఉద్యమ నాయకులు రాజీనామాలు
మన ఈనాడు: తెలంగాణ ఉద్యమంలో క్రీయశీలకంగా పోరాడిన ఉప్పల్ బీఆర్ఎస్ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు లేకపోవడంతో గులాబీ వచ్చిన కొత్త నాయకులను చేసి ఉద్యమకారులను చులకన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గ…
నెమలి సురేష్ హయంలోనే మల్లాపూర్ అభివృద్ధి
మన ఈనాడు: కాంగ్రెస్ కార్పొరేటర్‌గా నెమలి సురేష్ హయంలోనే మల్లాపూర్ అభివృద్ధి చెందిందని ఉప్పల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డి అన్నారు. జనప్రియ అపార్ట్మెంట్, కేఎల్రెడ్డినగర్, మైప్లవర్ పార్క్ అపార్ట్మెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ…
అడుగడుగడునా బండారి లక్ష్మారెడ్డికి బ్రహ్మరథం పడుతున్న ఉప్పల్ ప్రజలు
మన ఈనాడు:చిలుకానగర్ డివిజన్, బిరప్పగడ్డ నుంచి ప్రారంభమైన ఉప్పల్ BRS ఎమ్మెలే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకపోతున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా అన్నపూర్ణ కాలనీ, శ్రీనగర్ కాలనీ, మజీద్ కాలనీ, మండే మార్కెట్ మీదుగా కొనసాగుతున్న ప్రజలు బ్రహ్మరథం…






