Uppal|లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ సత్తా చాటాలి

లోక్ సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.మల్కాజిగిరి పార్లమెంటులో మరో సారి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆధ్వర్యంలో డివిజన్ లో ఏర్పాటు…

మల్లాపూర్ లో CM రేవంత్ కి పాలాభిషేకం

మల్లాపూర్ డివిజన్ అభివృద్ధి పనులు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధుల విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్  ఆధ్వర్యంలో మల్లాపూర్ గ్రీన్ హిల్స్…

రిటైర్డ్​ ఎంప్లాయిస్​ అసోసియోషన్​ క్యాలండర్​ ఆవిష్కరణ

మన ఈనాడు: తెలంగాణ రాష్ట్ర రిటైర్ట్​ ఎంప్లాయిస్​ అసోసియోషన్​ హబ్సిగూడ యూనిట్​ ఆధ్వర్యంలో క్యాలండర్​ ఆవిష్కరించారు. జీహెచ్​ఎంసీ మేయర్​ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్​ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హజరై నూతన సంవత్సర డైరీతోపాటు క్యాలండర్​ ఆవిష్కరణ చేశారు. ఈకార్యక్రమంలో ప్రెసిడెంట్​ తాకూర్​…

కుషాయిగూడలో ఘనంగా వైకుంఠ ఏకదశి వేడుకలు

మన ఈనాడు: ముక్కొటి ఏకాదశి పూజలకు కుషాయిగూడ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఘనంగా పూజలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున హజరయ్యారు. ఉత్తరద్వారం నుంచి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయకమిటీ ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజాము…

మల్లాపూర్​ యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడిగా బండి సంపత్​ గౌడ్​

మన ఈనాడు: ఉప్పల్​ నియోజకవర్గం మల్లాపూర్​ డివిజన్​ యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడిగా బండి సంపత్​గౌడ్​ నియామకం అయ్యారు. మర్రిగూడకు చెందిన సంపత్​గౌడ్​ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఉప్పల్​ అసెంబ్లీ యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు ఆకారపు అరుణ్​కుమార్​ పటేల్​ సూచించారు. అంతకముందు…

Uppal: మూడు రంగుల జెండానే ఊపిరిగా పనిచేశాం..

మన ఈనాడు: కాంగ్రెస్​ పార్టీ అధికారం సాధించే దిశగా ప్రతి కార్యకర్త మూడు రంగుల జెండా ఊపిరిగా పనిచేశారని వారికి తగిన గుర్తింపు వస్తోందని ఆపార్టీ ఉప్పల్​ ఇంఛార్జీ మందముల పరమేశ్వరరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భాగంగా మల్లాపూర్​ వీఎన్​ఆర్​…

రేవంత‌న్న ఉచిత బ‌స్సు..మ‌హిళ‌ల‌ను సంబుర‌ప‌రిచింది!

మ‌న ఈనాడుః కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హ‌మీల‌లో భాగంగా శ‌నివారం సోనియాగాంధీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా పుర‌స్క‌రించుకుని రెండు గ్యారంటీల‌ను అమల్లోకి తీసుకొచ్చారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మ‌ల్లాపూర్ డివిజ‌న్ కాంగ్రెస్ నాయ‌కులు నెమ‌లి అనీల్ త‌న స‌తీమ‌ణి లిఖిత‌తో ఆర్టీసీ…

మధిర BRSకు షాక్​..కాంగ్రెస్​లోకి వలసలు

నరేష్​ చిట్టూరి మన ఈనాడు: అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులు ముందు నాయకులు బీఆర్​ఎస్​ పార్టీ వీడుతున్నారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్​ గూటికి చేరుతున్నారు. సీఎం కేసీఆర్​ వచ్చి వరాలు కురిపించారు..కానీ బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై సొంతపార్టీ…

మీర్​పేట్​ డివిజన్​లో బీఆర్​ఎస్​కు రాజీనామాలు

ఉప్పల్​ నియోజకవర్గం మీర్​పేట్​ హెచ్​బీకాలనీ డివిజన్​లో మూకుమ్ముడిగా 200మంది కార్యకర్తలు బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామాలు చేశారు. జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, సురేష్​ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి మందముళ్ల పరమేశ్వరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. గులాబీ పార్టీలో ఉద్యమం నుంచి పనిచేస్తున్న సముచితం…

క‌మ‌లం గెలవాలి..ఉప్ప‌ల్ అభివృద్ధికి తిరుగులేదు!

మ‌న ఈనాడుః భార‌తీయ జ‌న‌తాపార్టీ ఉప్ప‌ల్ అభ్య‌ర్థి ఎన్‌వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ గెలుపు కోసం మ‌ల్లాపూర్ డివిజ‌న్ నాయ‌కులు ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు. సామ‌న్య ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ ప్ర‌జల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఆలోచించే ఎన్‌వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ ను గెలిపంచేందుకు క‌మ‌లం…