Eatala Rajender| మేడ్చల్‌లో ఘనంగా శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు
Mana Enadu|ఈ అనంతవిశ్వంలోని కోటానుకోట్ల జీవులకు మూలాధారమైన నీటిని దివి నుండి భువికి తెచ్చిన భగీరథుడి గురించి మనందరికీ తెలుసని మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. ఆ పరమేశ్వరుని కోసం తపస్సు చేసి, ఆయన తలపై గంగమ్మను…
Wyra| వైరా అసెంబ్లీ ఓటర్లు కూటమి వైపే
Mana Enadu: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం(khammam) జిల్లా వైరా అసెంబ్లీ కూటమి అభ్యర్థుల వైపే నిలిచారు. వైరా నియోజకవర్గ పరిధిలో వివిధ మండలాలు గ్రామాల్లో పోలింగ్ బూత్ లను సీపీఎం జిల్లా కార్యదర్శి వైరా అసెంబ్లీ ఇంచార్జీ…
Special Train : ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు
Mana Enadu:అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్టణంకు ఆదివారం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ…
CM Jagan: వైసీపీ ప్రభుత్వం అంటేనే అనేక సంక్షేమ పథకాలు
Mana Enadu:వైసీపీ కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని జగన్ అన్నారు. ప్రతి ఇంటి అభివృద్దిని కోరుకునే ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. వైసీపీని కాదు అని ఎవరికీ ఓటేసినా వచ్చే పథకాలు అన్ని కూడా ముగిసిపోయినట్లే అని ముఖ్యమంత్రి…
Mallapur: ముస్లీం సోదరులకు అండగా నిలుస్తా: బీఎల్ఆర్
ముస్లీ సోదరులకు అండగా నిలుస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మల్లాపూర్ డివిజన్ (Mallapur Division) గ్రీన్‌హిల్స్ కాలనీలో ఎండీ అల్తాఫ్ ఆధ్వర్యంలో ఇప్తార్ విందు కార్యక్రమంలో ఉప్పల్ (Uppal)ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(Bandari LaxmaReddy), కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి (Pannala…
Chintakani|ఘనంగా శ్రీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
చింతకాని మండల కేంద్రంలోని శ్రీచెన్నకేశవ స్వామి దేవాలయంలో గురువారం ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. హోలీ పౌర్ణమి నాడుప్రతి ఏటా శ్రీభూనీళ సమేత శ్రీచెన్నకేశవ స్వామి (Chenna kesava swami)తిరు కల్యాణ మహోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఈ సందర్భంగా…
Khammam| కాంగ్రెస్ గొంతుక ‘జావేద్’కు..సముచిత స్థానం ఇవ్వాల్సిందే!
ManaEnadu: బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఖమ్మం జిల్లాలో ఎదురొడ్డి ప్రజలకు అండగా నిలిచిన ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్‌కు సుమచిత స్థానం కల్పించాలని విద్యార్ధి, యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లో జావేద్ సేవలను…
రేవంత్ సర్కారుకు నిరసనకు ఉప్పల్ బీఆర్ఎస్ ధర్నా
మన Enadu: ఎల్ఆర్ఎస్ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా జీహెచ్ఎంసీ (GHMC) ఉప్పల్ సర్కిల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. భారత రాష్ట్ర సమితి ( BRS ) పార్టీ పిలుపు మేరకు LRS విషయం లో కాంగ్రెస్…
ఘనంగా ‘చావా ‘ జన్మదిన వేడుకలు
ఖమ్మం, మన Enadu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు చావా నారాయణ రావు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. 10వ డివిజన్ లో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సంబురాలు చేసారు. మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు నడుమ కేక్…
మహిళలతోనే దేశం ఆర్థికాభివృద్ధి: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి
మన Enadu: మహిళలతోనే దేశం ఆర్థికాభివృద్ధి సాధించడం సాధ్యం అవుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో మంగళవారం ముందుస్తు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హక్కుల…







