రంగారెడ్డిలో ఘోర ప్రమాదం – బస్సు, కారు ఢీ – ముగ్గురు మృతి

Road Accident at Rangareddy : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమనగల్లు మండలం రాంనుంతల గ్రామ శివారులోని హైదరాబాద్​ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన…

TG Crime|బాలికపై ర్యాపిడో డ్రైవర్ లైంగిక దాడి

Mana Enadu: తల్లిదండ్రుల మీద అలిగి ఇంటి నుంచి పారిపోయిన సదరు బాలిక ఓ దుండగుడి చేతిలో లైంగిక దాడికి గురైంది. ఈ విషాదకర సంఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు (Secunderabad)చెందిన (16) ఏండ్ల…

ACP Umamaheshwar Rao: ఏసీపీ ఉమామహేశ్వర్‌రావుకు జూన్‌ 5 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌

ACP Umamaheshwar Rao: ఏసీపీ ఉమామహేశ్వర్‌రావుకు జూన్‌ 5 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావుకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది ఏసీబీ కోర్టు. ఈ క్రమంలో ఉమామహేశ్వరరావును చంచల్‌గూడకు…

BREAKING: హైదరాబాద్‌లో ఘరానా మోసం.. రూ.200 కోట్లకు కుచ్చుటోపీ

Mana Enadu: అధిక వడ్డీలకు ఆశపడి కొంతమంది సామాన్యులు ప్రైవేటు ఫైనాన్స్‌లో రూ.కోట్లు డిపాజిట్ చేశారు. కానీ, రాత్రికి రాత్రే ఆ సంస్థ బోర్డు తిప్పేసి వారి నోట్లో మట్టికొట్టిన ఘటన హైదారబాద్‌ నగరంలోని ఆబిడ్స్‌లో చోటుచేసుకుంది.  అబిడ్స్‌లోని శ్రీ ప్రియాక…

Good News: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారా.. గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 

New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసే తెలంగాణ ప్రజలకు శుభవార్త వచ్చింది. తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. దీనివల్ల ఎంతోమందికి ఊరట లభిస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో…

KTR: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాం

KTR: ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇల్లందులో పట్టభద్రులతో సమావేశమైన ఆయన.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రభుత్వాన్ని ప్రశంసించే వారిని కాదని హామీల అమలు కోసం ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్…

TS Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో అనుమతి ఇచ్చిన ఈసీ

Mana Enadu: తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. మంత్రి మండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్‌ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని ఈసీ ఆదేశించింది. హైదరాబాద్ ఉమ్మడి…

Thummala| పంట భీమా పథకానికి ఆదర్శ రైతులే కీలకం..మంత్రి తుమ్మల

Mana Enadu: పంట భీమా పథకం అమలు చేయడంలో ఆదర్శరైతులు, రైతుల సంఘాల ప్రతినిధులే కీలకంగా ఉంటారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖరీఫ్ కార్యాచరణకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అయిందని వివరించారు.రుణమాఫీ పథకం విధివిధానాలపై చర్చించారు.ఖరీఫ్ 2024 నుండి…

Rain Alert|హైదరాబాద్​లో తగ్గిన వర్షం..మళ్లీ 6 గంటల తర్వాత మళ్లీ జోరు వర్షం

GHMC: హైదరాబాద్​లో నగరంలో మధ్యాహ్నం నుంచి వర్షం దంచి కోడుతుంది. గంటపాటు వర్షం ఆగింది. మళ్లీ సాయంత్రం ఆరుగంటల నుంచి భారీ వర్షం పడనుందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకొని ముందుగా వెళ్లాలని…

Kishan Reddy|కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం

Mana Enadu|తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించట్లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ అమలు చేయట్లేదని…