కోర్టు తీర్పుపై ఉత్కంఠ.. కవితకు ఊరట ఉండేనా..?
ఈడీ లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్‌పై స్పెషల్ కోర్టులో విచారణ జరుగనుంది. పిటిషన్‌లో భాగంగా కవిత.. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలులేవని పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. లిక్కర్ కేసుకు…
Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం కారు తనిఖీ..
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ప్రశాంతమైన పోలీంగ్ జరిగేందుకు పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. Madhira: మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy…
Niveditha: కంటోన్మెంట్ BRS అభ్యర్థిగా నివేదిత.. ఫైనల్ చేసిన KCR
సార్వత్రిక ఎన్నికల వేడిలోనే కంటోన్మెంట్ అసెంబ్లీ సమరం కూడా ఆసక్తిని రేపుతోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన లాస్య నందిత (Lasya Nanditha) మృతితో…కంటోన్మెంట్ స్థానంలో ఉప్ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలతో పాటు మే 13న ఈ అసెంబ్లీ స్థానంలో కూడా…
GHMC Mayor: కాంగ్రెస్లోకి గ్రేటర్ మేయర్..మరో పదిమంది కార్పొరేటర్లు ఎప్పుడంటే..
Greater Hyderabad Mayor: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)పై సీఎం రేవంత్రెడ్డి టార్గెట్ చేశారు. ఈక్రమంలోనే శనివారం సీఎం రేవంత్రెడ్డి నివాసంలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్లో చేరారు. ఆమెకు ఏఐసీసీ ఇంఛార్జీ దీపా మున్షీ కాంగ్రెస్ కండువా…
Paleru reservoir: సాగర్ జలలు కోసం..BRS నేతల ఆందోళ
Khammam: కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగానే పంటలు ఎడిపోతున్నాయని ఖమ్మం బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. తక్షణమే సాగర్ జలాలతో పాలేరు రిజర్వాయర్ నింపాలని డిమాండ్ చేశారు. పూర్తిగా అడుగంటిన పాలేరు జలాశయాన్ని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ…
Bhatti Vikramarka: మాజీ సీఎం కేసీఆర్పై డిప్యూటీ సీఎం ఫైర్
సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ (KCR) చేసిన కామెంట్స్ పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వారి నేతలు భారీగా కాంగ్రెస్ లోకి చేరుతుంటే తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ మాటల్లో వాస్తవం లేదన్నారు. ఢిల్లీలో ఏర్పాటు…
ఆస్తిపన్ను వసూళ్లలో GHMC టాప్
ఆస్తిపన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గత ఏడాది కంటే వసూళ్లను అధిగమించి అద్భుతమైన వసూళ్లను సాధించిందని జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రూ. 257 కోట్లకు పైగా ఆస్తిపన్ను…
BJYM:బీజేవైఏం రాష్ట్ర అధికార ప్రతినిధిగా మల్క యశస్వి…!!
బీజేవైఏం అధికార ప్రతినిధిగా సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ కి చెందిన మల్క యశస్వి నియమితులయ్యారు. ఆ మేరకు బుధవారం బీజేపి రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మల్క యశస్వి బిట్స్ పిలాని దుబాయ్ క్యాంపస్ లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం…
Police Remand: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు ASPలు రిమాండ్
తెలంగాణలో సంచలనం సృష్టించిన SIBలో ఆధారాల ధ్వసం, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అధికారులకు జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. నిందితుడు ప్రణీత్ రావు వాంగ్మూలం మేరకు అదనపు SPలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన పోలీసులు.. న్యాయమూర్తి ఎదుట ప్రవేశ…
TS Helth Card: గుడ్ న్యూస్.. జులై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) హెల్త్ కార్డుల జారీకి కసరత్తు పూర్తిచేస్తోంది. ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఆరోగ్య కార్డులు ఇవ్వనుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో…






