Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్..ఎక్కడనుంచైనా జనరల్ టికెట్

Mana Enadu: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. రైల్వేకు చెందిన యాప్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం ఇప్పుడు ఎక్కడ నుంచి అయినా జనరల్ టికెట్ తీసుకోవచ్చని తెలిపింది. జనరల్ టికెట్ బుకింగ్ కోసం…

Gun Park: వాళ్ల చావుకి అతనే హరీషే కారణం: బల్మూర్ వెంకట్ సంచలన ఆరోపణలు!

Mana Enadu:ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరుద్యోగులు, యువతను పొట్టనపెట్టుకున్న హంతకుడన్నారు. అలాంటి వ్యక్తి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో గద్దె మైల పడిందంటూ పసుపు…

MLC Kavitha:కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Mana Enadu:ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్‌…

TS Inter Results 2024 : నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..

Telangana Inter Results Today : నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు రిలీజ్ అవ్వనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం.. ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను వెల్లడించనున్నారు. 2023-24 విద్యాసంవత్సరంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ…

Liquor shops closed Today: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు వైన్స్ బంద్!

Liquor shops closed Today: ముందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ రోజు నగరంలో వైన్ షాపులు మూసివేయనున్నారు. 23 ఉదయం 6:00 నుంచి 24 ఉదయం 6:00 వరకు మద్యం షాపులు మూసివేయనున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి తెలిపారు.…

Ration cards: కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి!

TG NEWS: తెలంగాణ ప్రజలకు సర్కారు గుడ్​ న్యూస్​ ప్రకటించింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే కసరత్తులు మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు.…

MMTS: రద్దీ ఉన్నా..రైళ్లు పెంచట్లే..కారణం అందుకేనట..

ఒకప్పుడు 1.20 లక్షల మంది ప్రయాణికులున్న ఎంఎంటీఎస్‌(MMTS) ఇప్పుడు 40 వేలకే పరిమితమైంది. గతంలో 45 కిలోమీటర్లు 120 సర్వీసులు ఉన్నాయి. రెండోదశ అందుబాటులోకి వచ్చాక 145 కిలోమీటర్ల మేర పెరిగింది. కానీ కేవలం వందలోపు సర్వీసులతో సరిపెడుతున్నారు. రద్దీ లేని…

Khammam: కానిస్టేబుల్​ కూతురు..ఐపీఎస్​కు సెలెక్ట్​

UPSC:యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలలో మధిర టౌన్(Madhira) పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాషరావు కుమార్తె రావూరి సాయి అలేఖ్య ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యారు. బోనకల్ మండలం(Bonakal) ఎల్ గోవిందపురo గ్రామానికి చెందిన రావూరి సాయి అలేఖ్య(Ravuri…

Khammam:స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో గ్రాడ్యుయేషన్ డే.

  Smart Kidzస్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో సోమవారం ఆందోత్సవాలతో గ్రాడ్యుయేషన్ డే జరిగింది. పాఠశాలలో చివరి తరగతి 5వ తరగతి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే పట్టాలు అందించారు. నర్సరీ నుంచి మొదలుకొని గత 8 సంవత్సరాలుగా వివిధ…

రుణమాఫీపై CM రేవంత్ రెడ్డి ప్రకటనపై.. హరీష్ రావు సంచలన ట్వీట్

పంట రుణాల మాఫీపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ నారాయణ పేట జిల్లాలో నిర్వహించిన జన జాతర సభలో ప్రకటన చేశారు. ట్విట్టర్ వేదికగా…