తెలంగాణ: చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్దం..15రోజుల్లోనే అందుబాటులోకి

మన ఈనాడు:జంటనగరాలకు కొత్త ప్రత్యామ్నాయ కోచింగ్‌ టెర్మినల్‌గా చెర్లపల్లి రైల్వే స్టేషన్‌ మారనుంది. నగర శివార్లలోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్టేషన్ జంట నగరాలకు కొత్త ప్రత్యామ్నాయ కోచింగ్ టెర్మినల్‌గా…

ఆధార్​ అనుసంధానం చేస్తేనే…ఉచిత కరెంటు పథకానికి అర్హులు

మన ఈనాడు: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం గృహజ్యోతి పథకం అమలు చేసేందుకు సిద్దం అయింది. దీంట్లో భాగంగా 200యూనిట్లు లోపు కరెంటు వినియోగించేవారికి ఉచిత విద్యుత్తు సరాఫరా చేయబోతున్నట్లు అధికారికంగా సీఎం రేవంత్​రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ పథకాలు…

చింతకానిలో పురాతన దేవాలయం..కోర్కెలు తీర్చే శ్రీచెన్నకేశవుడు

ManaEnadu: 500ఏళ్ల నాటి పూరాతన దేవాలయం..కోట్ల విలువ చేసే ఆస్తులు..తనను కొలిచే భక్తుల కోర్కెలు తీర్చే స్వామివారిగా గుర్తింపు పొందిన చింతకాని శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం . ఖమ్మం జిల్లా కలెక్టర్​ నుంచి 10కిలోమీటర్లు దూరంలో ఉన్న చింతకాని గ్రామంలో పచ్చని పంటపొలాల…

మేడారం ఎఫెక్ట్​..లక్నవరం బంద్​

మన ఈనాడు:తెలంగాణ (telangana) వాసుల కొంగు బంగారమైన మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి లక్నవరం (Laknavaram) సందర్శన నిలిపివేశారు అధికారులు. ఇవాళ్టి నుంచి నుంచి ఫిబ్రవరి 26 వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతి లేదని అధికారులు, పోలీసులు తెలిపారు. మేడారం…

మూసీ చారిత్రక కట్టడాలను కలుపుతూ వెళ్లేలా ప్రణాళిక

CM Revanth Review on Musi Development : మూసీ నది ప్రక్షాళనను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ వెళ్లేలా మూసీ అభివృద్ధికి ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. హైదరాబాద్​లోని చారిత్రక…

ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్యుల బ్రహ్మోత్సవాలు.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో శ్రీ రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సమతా కుంభ్ 2024 నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి మార్చి 1 వరకు శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సమతా కుంభ్…

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్​ న్యూస్​..హైదరాబాద్​లో మరో రైల్వే టెర్మినల్​ అందుబాటులోకి

 మన ఈనాడు:రైలు ప్రయాణికుల‌కు దక్షిణ మద్య రైల్వే గుడ్​ న్యూస్​ ప్రకటించింది. హైదరాబాద్​ కేంద్రంగా మ‌రో కొత్త రైల్వే టెర్మిన‌ల్ ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకరాబోతుంది. ఈ స్టేషన్ నుంచి సుమారుగా 25 రైళ్లు ప్రయాణించ‌నున్నాయి. మార్చి 2024 మొద‌టి వారం…

మేడారం జాతర నేటి నుంచే ప్రారంభం

మన ఈనాడు:మహాజాతర ప్రత్యేక పూజలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకు జరుగుతుంది.…

మేడారం మహజాతరలో భక్తులకు ఇబ్బందులు కల్గించొద్దు!

మన ఈనాడు: మేడారం మహజాతర 2024 సందర్భంగా మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా.ఎ. శరత్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్ తో కలిసి హరిత హోటల్ లో అధికారుల తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.జాతరలో…

వసంత పంచమికి బాసర సరస్వతి అమ్మవారం ముస్తాబు

మన ఈనాడు: సరస్వతీ అమ్మవారి జన్మదినోత్సవమైన వసంత పంచమి ఉత్సవానికి బాసర ఆలయం ముస్తాబైంది. బుధవారం బాసరలో వసంత పంచమి వేడుక జరగనుంది. ఏటా మాఘశుద్ధ పంచమి రోజున నిర్వహించనున్న ఈ వేడుకకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి…