CM రేవంత్ తో  ప్రభుత్వ సలహాదారులు,ఎమ్మెల్సీలు 

మన ఈనాడు:  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కొత్తగా నియామకమైన ప్రభుత్వ సలహాదారులు,ఎమ్మెల్సీలు కలిశారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ,వేణుగోపాల్ రావు,వేం నరేందర్ రెడ్డి,ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైన మల్లు.రవితో పాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్,బల్మూరి…

Musi Rejuvenation : థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు

మన ఈనాడు: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సచివాలంలో బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో సమావేశం అయ్యారు. లండన్ థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబద్ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు సీఎం అలెక్స్ ఎల్లిస్ తో తన…

తెలంగాణ సర్కారు గుడ్​ న్యూస్​..మీసేవలో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు

మన ఈనాడు: తెలంగాణ ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరులోగా కొత్త రేషన్​ కార్డులు మీ సేవలో దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపడుతుంది. రేషన్ కార్డుల్లో పేరులేని వారు, మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోనేలా ప్రణాళికలు సిద్దం చేసింది.…

CM Revanth: తులం బంగారం, రూ.లక్ష.. సీఎం రేవంత్ ఆదేశాలు

మన ఈనాడు:సీఎం(CM) రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుపై అధ్యయనం ప్రారంభించాలన్నారు. CM…

Six Guarantees: ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు షురూ!

మన ఈనాడు:  ఆరు గ్యారెంటీల పథకానికి నేటి నుంచి రాష్ట్రంలో దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ చేపట్టింది. డిపెంబర్​ 28 నుంచి జనవరి 6వరకు కొనసాగనుంది. తెలంగాణలో హస్తం పార్టీ అధికారం చేపట్టాక ప్రజలకు ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు శ్రీకారం…

Telangana: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

మన ఈనాడు:తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని కలిశారు. CMకి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం నళిని తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమబాట పట్టారు. తెలంగాణ(Telangana) సాధన కోసం నళిని…

Praja Palana : తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. 2 రోజులు దరఖాస్తులు బంద్!

మన ఈనాడు:తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. రెండు రోజులపాటు దరఖాస్తుల ప్రక్రియ బంద్ కానుంది. రేపు, ఎల్లుండి దరఖాస్తులకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దరఖాస్తులకు గడువు పెంచాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 6…

New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్

మన ఈనాడు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డ సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు వేగంగా ముందుకెళ్తుంది. ఆరు గ్యారెంటీలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. హామీలను అమలు చేసేందుకు సాధ్యసాధ్యాలను నిశితంగా పరిశీలిస్తుంది. దీనిలో భాగంగానే గతేడాది డిసెంబర్…

TSRTC గుడ్ న్యూస్.. సంక్రాంతికి FREE బస్సులు

మన ఈనాడు: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి పండుగ రోజులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంచబోతున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా స్పెషల్​ బస్సులు నడుపుతున్నట్లు స్పష్టం…

ధరణిపై రేవంత్​ సీరియస్​..త్వరలోనే భూములన్నీ ఆపోర్టల్​లోకే

మన ఈనాడు:తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ విషయంలో సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని చెప్పింది. అంతేగాకుండా భూమాత పోర్టల్ తీసుకొచ్చి ప్రజలు కష్టాలు తొలగిస్తామని ప్రచారం…