తెలంగాణలో ఇంటింటికి ఉచిత ఇంటర్​నెట్​

మన ఈనాడు:  కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇంటర్నెట్‌ సేవలు ఇవ్వాలనే అంశాన్ని కాంగ్రెస్‌ పరిశీలిస్తోందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటునూ పార్టీ పరిశీలిస్తోందన్నారు.పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు…

ఓటరు గుర్తింపు కార్డు డౌన్లడ్​ చేసుకొండిలా..

మన ఈనాడు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు కార్డులు డౌన్లడ్​ చేసుకునేందుకు సులభమైన అవకాశం ఇచ్చింది. దీని కోసం వైబ్​సైట్​లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. క్షణాల్లోనే ఓటరు కార్డు డౌన్లడ్​ చేసుకోనేలా ఎలక్షన్​ కమిషన్​ ఆమోదించింది.…

EVMలపై పార్టీ గుర్తులు.. అభ్యర్థుల ఫోటోలు

హైదరాబాద్​: ఓటర్ల సౌకర్యార్థం ఈసారి  EVMలపై పార్టీ గుర్తులతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫొటో కూడా ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం సోమవారం అసెంబ్లీ…

రజాకర్ల పాలనకు బీజేపీతోనే విముక్తి

హైదరాబాద్​: గిరిజన వర్శిటీ తెలంగాణా రాష్ర్టంలో ఏర్పాటు చెయ్యాలని 10ఏళ్లుగా మోదీ ప్రయత్నిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్థలం ఇవ్వడం లేదని అమిత్​షా ఆరోపించారు . తెలంగాణలో రజాకర్ల పోకడలు పోలేదని ఘాటగా విమర్శలు చేశారు. ఈనాటి రజాకార్ల నుంచి తెలంగాణను…

తెలంగాణలో నోట్ల కట్టలు..హవాలా దందా

హైదరాబాద్: అలా ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే..మరోపక్క నుంచి హవాలా దందా జోరు సాగుతుంది! ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన 24 గంటల వ్యవధిలోనే ఒక్క హైదరాబాద్‌లో 5 హవాలా కేసులు నమోదు అయ్యాయి… రూ. 4కోట్లకు పైగా నోట్ల కట్టలు పోలీసుల…

నిరుద్యోగులకు మరో అవకాశం.. జగన్ సర్కార్ గుడ్ న్యూస్

మన ఈనాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితి పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్న కారణంగా వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకొంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో…

గులాబీ మేనిఫెస్టో రేపే విడుద‌ల‌

మ‌న ఈనాడుః షెడ్యూల్‌ అలా విడుదలయ్యిందో లేదో ఒక్కసారిగా స్పీడ్ మీద ఉన్నాయి పార్టీలు. గెలుపే లక్ష్యంగా దూకుడు రెట్టింపు చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీతో పోలిస్తే అధికార పార్టీ బీఆర్‌ఎస్సే స్పీడుమీదుంది. ఎలక్షన్‌ షెడ్యూల్‌ రాకముందు నుంచే కేటీఆర్‌ జిల్లాలను ప‌ర్య‌ట‌న…

బీఆర్​ఎస్​ అభ్యర్థులకు సీఎం కేసీఆర్​ ట్విస్ట్​

మన ఈనాడు:  తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ భారస అభ్యర్థులకు బీఫామ్ లను అందజేస్తున్నారు. మొత్తం 119 స్థానాలకు గానూ.. ఈ రోజు కేవలం 51 మందికి మాత్రమే బీఫామ్ లను అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. నిన్న అమవాస్య కావడంతో…

రేషన్‌ KYCకి గడవు లేదు

హైదరాబాద్​: రేషన్‌ కార్డు కేవైసీ చేయించకుంటే మీ కార్డులో పేరు తొలగిస్తారనే ప్రచారం జరుగుతుంది. కానీ ఎలాంటి తుది గడువు విధించలేదని, దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వినియోగదారులు నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచించారు. తప్పుడు ప్రచారాలు..ప్రజలు నమ్మద్దు: రేషన్‌…