BigBoss7: ఈవారం కెప్టన్​ అర్జున్!

బిగ్​ బాస్​7 సీజన్​లో మూడవ కెప్టన్​గా అర్జున్​ గెలిచాడు. మొదటి కెప్టన్​గా పల్లవి ప్రశాంత్​ విజయం సాధించాడు. తర్వాత వారంలో రెండవ కెప్టన్​గా యావర్​ అవకాశం అందుకున్నాడు. మూడవవారంలో జరిగిన కెప్టన్​ టాస్క్​లో అశ్విని, ప్రియాంక, ప్రశాంత్ ముగ్గురు కెప్టెన్సీ రేస్…