Mohan Lal: ఏడాదిలో 25 హిట్లు కొట్టిన ఏకైక హీరో.. ఆయన నెట్ వర్త్ ఏంతో తెలుసా?

ManaEnadu:ఆరు పదుల వయసు.. అయినా భారత చలన చిత్ర రంగంలో ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. యంగ్ హీరోలకు దీటుగా.. చెప్పాలంటే వాళ్లను మించిన స్క్రిప్టులు ఎంచుకుంటూ నటనలో తనదైన శైలితో ఆకట్టుకున్నారు మలయళ స్టార్ హీరో.. లాలెట్టగా ప్రజలు…