AP Crime: దళిత యువకుడిపై అమానుషం.. 4 గంటలు కారులో చిత్రహింసలు

ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల అంబేడ్కర్‌ కాలనీకి చెందిన కాండ్రు శ్యామ్‌కుమార్‌ నందిగామలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదివాడు. గత ఏడాది ఆ కాలేజీలో చదివుతున్న క్రమంలో శ్యామ్‌కుమార్‌ స్నేహితులకు స్థానికంగా ఉండే మరో కాలేజీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఓ…