నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఇదే.!

నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది. దూత్ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు నేడు అధికారికంగా ప్రకటించారు. Naga Chaitanya: అక్కినేని…