గుడ్ న్యూస్.. మద్యం టెండర్ల గడువు పెంచిన సర్కార్

Mana Enadu : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల (Wine Shop License)కు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్న వారికి ప్రభుత్వ తీపి కబురు చెప్పింది. ఇవాళ్టి (బుధవారం)తో ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రెండ్రోజులు పొడిగించింది. మొదట జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం…