ఏసీబీకి చిక్కిన అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి

నిత్యం ఏదో చోటా పలువురు ప్రభుత్వ అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు చిక్కుతూనే ఉన్నారు. ఏసీబీ నిత్యం నిఘా పెడుతున్నా కొందరు తమ చేతివాటం చూపించడం మాత్రం మానేయడం లేదు. కొందరు అధికారుల నిఘాకు చిక్కుతుంటే.. మరికొందరు బాధితుల…