పుట్టినరోజుపార్టీలో కేకు తిని..ఆసుపత్రికి పరుగులు పెట్టారు..ఎక్కడో తెలుసా..

మన ఈనాడు: పుట్టినరోజు పార్టీలో కేకు తిన్న కొద్ది సేపటికే వాంతులు , విరోచనాలతో హస్పటల్​ అడ్మిట్​ అయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పాల్వంచ పట్టణానికి చెందిన నరసింహరావు తన కూతురు పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులతో ఘనంగా జరుపుకునేందుకు…