Akhanda2: బాలయ్య ‘అఖండ-2’ మూవీ రిలీజ్ డేట్ మారిందా?

నటసింహం బాలకృష్ణ(Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ(Akhanda)’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇదే జోష్‌లో వీరిద్దరూ ‘అఖండ-2(Akhanda2)’ మొదలెట్టేశారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సగభాగం చిత్రీకరణ…