WT20WC-2024: నేటి నుంచే ఉమెన్స్ టీ20 ప్రపంచకప్.. భారత్ మ్యాచ్ ఎప్పుడంటే!
ManaEnadu: అభిమానులను ఉర్రూతలూగించేందుకు మరో పొట్టి క్రికెట్ సమరం నేడు ప్రారంభం కానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా ఉమెన్స్ టీ20 ప్రపంచకప్(WT20WC-2024) జరగనుంది. ఈ టోర్నీ అక్టోబర్ 20 వరకు కొనసాగనుంది. తొలి మ్యాచులో బంగ్లాదేశ్(BAN), స్కాంట్లాండ్(SCO) జట్లు…
Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ అందుకే అయ్యాడు.. టీమ్ఇండియాకు ‘ది వాల్’
ManaEnadu: రాహుల్ ద్రవిడ్(Rahul Dravid).. క్రికెట్‌లో ఆల్‌టైమ్ దిగ్గజాల(All Time Greatest Players)లో ఒకరు. తన సొగసైన ఆటతో, బలమైన టెక్నిక్‌తో టీమ్‌లో స్పెషలిస్ట్(Specialist)గా ప్లేయర్‌గా మారాడు. ఒకపక్క సచిన్, గంగూలీ, అజారుద్దీన్, సెహ్వాగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ అటాకింగ్…
Suryakumar Yadav: టీ20 కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. గాయం నుంచి కోలుకున్న ‘స్కై’!
Mana Enadu: టీమ్ఇండియా అభిమానులకు గుడ్‌న్యూస్. భారత T20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు. గాయం నుంచి SKY(సూర్య కుమార్ యాదవ్) కోలుకున్నట్లు నేషనల్ క్రికెట్ అకాడమీ పేర్కొంది. బంగ్లాతో టీమ్ ఇండియా అక్టోబర్…
SKY: నా ఏమ్ అదే.. రెడ్‌బాల్ క్రికెట్‌పై సూర్యకుమార్ కామెంట్స్
Mana Enadu: SKY.. అదేనండీ సూర్యకుమార్ యాదవ్(Suryakumar yadav). అభిమానులు ముద్దుగా స్కై అని పిలుచుకుంటారు. ఈ టీమ్ఇండియా(TeamIndia) హిట్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విధ్వంసకర హిట్టింగ్‍కు కేరాఫ్ అడ్రస్. తన విభిన్నమైన షాట్లతో ధనాధన్ ఆట ఆడతాడు…
ICC WT20 WC2024: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. భారత్Vsపాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
Mana Enadu: ఇటీవల మెన్స్ T20 World Cupను రోహిత్ సేన తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అద్భుతమైన ఆటతీరుతో 17 ఏళ్ల తరువాత పొట్టి ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించింది. తాజాగా మహిళల టీ20 ప్రపంచ కప్…
KL Rahul: ఆ ఇంటర్వ్యూ నా కెరీర్‌ను మార్చేసింది: టీమ్ఇండియా ప్లేయర్
Mana Enadu: టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐదేళ్ల క్రితం కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూ వివాదంపై కేఎల్ రాహుల్ తాజాగా స్పందించాడు. ఆ ఇంటర్వ్యూ తర్వాత తనకు చాలా భయమేసిందని చెప్పాడు. ఈ షోలో టీమ్ఇండియా…
Shikhar Dhawan: క్రికెట్‌కు గబ్బర్ వీడ్కోలు.. అన్ని ఫార్మాట్లకు ధవన్ గుడ్ బై
Mana Enadu: భారత్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్(Shikhar Dhawan) క్రికెట్‌కు రిటైర్మెంట్( retirement) ప్రకటించారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉందని, ఇంతకాలం తనపై చూపిన…
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక మార్పు.. ఆ వార్తలు నిజం కాదన్న పీసీబీ
Mana Enadu: వచ్చే ఏడాది ఐసీసీ నిర్వహించనున్న క్రికెట్ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)పై సోషల్ మీడియాలో ఆసక్తికర వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2025లో పాకిస్థాన్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్టు ఏర్పాట్లను…
Team India Cricketers:అద్భుత విజయాల్లో భాగమైనా.. వీడ్కోలు సెలబ్రేషన్స్ లేవు!
ManaEnadu:భారత్‌లో క్రికెట్(Cricket) ఆటకు ఉన్న క్రేజ్ మరే క్రీడకూ లేదన్నది వాస్తవం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, చిన్నాపెద్దా అని తేడా లేకుండా బాల్, బ్యాట్ పట్టుకొని కాసింత ప్లేస్ దొరికినా చాలు క్రికెట్ ఆడేస్తుంటారు. పైగా ఇప్పుడు క్రికెట్‌లో అవకాశాలు…
MSD:మహేంద్రుడి కోసమే మళ్లీ ఆ రూల్ తీసుకొస్తున్న BCCI?
ManaEnadu:‘‘ధోనీ… ఫినిషస్ ఆఫ్ ఇన్ స్టైల్.. ఏ మెగ్నిఫిసెంట్ స్ట్రైక్ ఇన్ టు ది క్రౌడ్.. ఇండియా లెఫ్ట్ ది వరల్డ్ కప్.. ఆఫ్టర్ 28 ఇయర్స్.. ది పార్టీ స్టార్ట్స్ ఇన్ టు ది డ్రెస్సింగ్ రూమ్’’ 2011 వరల్డ్…






