దియా పోలీసు బలగాల్లో దిట్ట!

హైదరాబాద్‌లోని మొయినాబాద్‌ ఐఐటీఏలో సుమారు ఎనిమిది నెలల పాటు శిక్షణ పూర్తిచేసుకున్న జాగిలం దియాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించడంపై ఎస్పీ రోహిత్‌రాజు హర్షం వ్యక్తం చేశారు. దియా పేలుడు పదార్థాలను గుర్తించడంలో దిట్ట. ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాన్ని జిల్లాకు…